స్పోర్ట్స్ డెస్క్- న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో ఆతిథ్య కివీస్‌ను మట్టి కరిపించి సరికొత్త చరిత్ర సృష్టించింది. మొట్ట మొదటి వరల్డ్ టెస్టు చాంపియన్ ను ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఓడించి నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆరంభించింది టీం బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. న్యూజిలాండ్ గడ్డపై బంగ్లాదేశ్ కు […]