ఇండస్ట్రీలో చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ ఒకేలా గౌరవించే వ్యక్తి నందమూరి బాలకృష్ణ. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలని తేడా లేకుండా అన్ని సినిమాలు ఆడాలని కోరుకునే బాలయ్య.. తనవంతు ప్రమోషన్ కూడా చేస్తుంటారు. సినిమా బాగుంటే ఆ సినిమా జనంలోకి మరింత తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో అడివి శేష్ నటించిన హిట్ 2 సినిమాని తన తనయుడు మోక్షజ్ఞ తేజతో కలిసి వీక్షించారు. అడివి శేష్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ […]
గత కొన్నేళ్ల నుంచి నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉందని, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మోక్షజ్ఞ ఎంట్రి ఇచ్చే సినిమాకు దర్శకత్వం వహించనున్నాడని గతంలో వార్తలు వచ్చాయి షికారులు చేశాయి. ఇక మోక్షజ్ఞ ఎంట్రీపై గతంలో మీడియాలో చర్చలు కూడా జరిగాయి. ఇదిలా ఉంటే కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకు స్పందించి ఓ క్లారిటీ మాత్రం […]
నాన్న పనిచేసే చోటికి ఒకసారైనా వెళ్లాలని, ఆఫీస్ లో నాన్న చేసే పని చూడాలని చాలా మంది పిల్లలకి అనిపిస్తుంది. పిల్లలకే కాదు వారి తల్లికి కూడా తన భర్త చేసే పని చూడాలని అనిపిస్తుంది. అయిపోతే కొంతమందికే ఆ అవకాశం ఉంటుంది. అలా వారు ఆ అవకాశం దొరికినప్పుడు ఆఫీస్ కి వెళ్లి.. అక్కడ భర్త పనోడుతనాన్ని తోటి ఉద్యోగులు, బాస్ పొగుడుతుంటే ఆ ఫీలింగ్ ని మాటల్లో చెప్పలేనంత విలువైనదిగా ఉంటుంది. ఇలా అనుభూతి […]
నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడనేది మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. అసలు మోక్షజ్ఞ ఏం చేస్తున్నాడో, ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అనేది సస్పెన్స్ గా మారింది. చిన్న వయసే కదా, హీరోగా రావడానికి ఇంకా టైముందిలే అని కొంతమంది అభిమానులు సర్ది చెప్పుకుంటున్నారు. సినిమాల్లో కనబడకపోయాడు, కనీసం మనిషి కనబడితే ఒక ధైర్యం, ఒక ఊపు వస్తుంది. అలా కూడా కనిపించట్లేదే. […]
చిరంజీవి వారసుడు రామ్ చరణ్ హీరోలు, నాగార్జున వారసులు చైతూ, అఖిల్, దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి రానా ఇలా హీరోల వారసులు ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ వారసుడి ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య లెజెండ్ సినిమాలో నటిస్తున్నాడని, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో ఒక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అవన్నీ రూమర్లని తేలిపోయింది. లెజెండ్ మూవీ మేకింగ్ సీన్స్ లో […]
నందమూరి.. తెలుగు రాష్రాలలో ఈ పేరుకి ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక నందమూరి బాలకృష్ణకి మాస్ లో ఉండే ఫాలోయింగ్ అంతాఇంత కాదు. ఈ నేపథ్యంలోనే ఆయన నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మోక్షు త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనుండటంతో.. ఈసారి అతని పుట్టినరోజు వేడుకులను ఘనంగా నిర్వహించారు ఫ్యాన్స్. మోక్షజ్ఞ కూడా తొలిసారి కెమెరా ముందుకి వచ్చి.., పుట్టినరోజు వేడుకుల్లో పాల్గొని […]
తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానిది ప్రత్యేక స్థానమనే చెప్పాలి. ఈ పేరు వినగానే మనకు ప్రధానంగా గుర్తుకొచ్చే పేరు దివంగత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. ఈయన తెలుగు భాషలోనే కాకుండా అనేక చిత్ర సీమలో నటించి తెలుగు చిత్ర సీమ ఖ్యాతిని ఎల్లలు దాటించారు. అయితే ఆయన వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నందూమూరి బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.వీళ్లు కూడా ఇప్పటికీ అనేక సినిమాల్లో నటించి తమకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. […]