ఆటగాళ్లలో ఉన్న అసలైన ప్రతిభ ఏంటో తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడే బయటపడుతుందని క్రీడా నిపుణులు అంటుంటారు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో లక్నో పేసర్ మోసిన్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ పెర్ఫార్మెన్స్ చూశాక ఇది నిజమేనని అనిపిస్తుంది.
ముంబయిని ముప్పతిప్పలు పెట్టి, చివరి ఓవర్ లో చుక్కలు చూపించిన మోసిన్.. ఎంతో బాధని దిగమింగుకుని మరీ ఈ మ్యాచ్ ఆడాడు. అతడి స్టోరీ తెలిస్తే మీరు కచ్చితంగా ఎమోషనల్ అవుతారు.
ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఫ్రాంచైజీలను గాయాల బెడద ఇబ్బంది పెడుతోంది. పలువురు ప్లేయర్లు ఇప్పటికే ఇంజ్యురీతో బాధపడుతూ.. సీజన్‌కు దూరమయ్యారు. ఇప్పుడు మరికొంత మంది ఆటగాళ్లు గాయాల వల్లే టోర్నీకి దూరం కానున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్త జట్లలో ఒకటైన లక్నో సూపర్ జెయింట్స్ మంచి ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటికే 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో లక్నో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. ఈ జట్టుకు ప్రధాన బలం బౌలింగ్. ఆవేశ్ ఖాన్, జెసన్ హోల్డర్, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్‌కి తోడు మరో కొత్త వజ్రాయుధం వచ్చి చేరింది. అతని పేరే మొహ్‌సిన్ ఖాన్. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ యంగ్ బౌలర్ చెలరేగిపోయాడు. […]