రిషభ్ పంత్ యంగ్ టాలెంటెడ్ అండ్ డైనమిక్ క్రికెటర్. ఇండియన్ క్రికెట్‌లో నయా సంచలనంగా మారిన యువ ఆటగాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తర్వాత టీమిండియాకు రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా మారాడు. దాదాపు ధోని శిష్యుడనే పేరు కూడా తెచ్చుకుంటున్నాడు. శుక్రవారం శ్రీలంకతో మొహాలీ వేదికగా ప్రారంభం అయినా తొలి టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. కేవలం 4పరుగుల తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. 97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో […]