మనలో చాలా మంది పెద్ద పెద్ద కలలు కంటారు. కానీ వాటిని సాకారం చేసుకునేవారు కొందరే ఉంటారు. ఆ కల వారిని నిద్రపోనివ్వదు.. నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. కల సాకారం అయ్యే వరకు వారు విశ్రమించారు. అలాంటి వారికే విజయం దాసోహం అంటుంది. ఈ కోవకు చెందిన వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతోంది. ఏమాత్రం కష్టపడకుండా.. డబ్బులు సంపాదించాలని భావిస్తున్నవారు ఎక్కువ అవుతున్నారు. ఇందుకోసం ఆఖరికి తమను తాము అమ్ముకోవడానికి కూడా కొందరు సిద్ధపడుతున్నారు. ఈ మాటలు వినడానికి కాస్త కష్టంగా అనిపించినా.. కొందరి వ్యవహార శైలి చూస్తే.. ఈ మాటలు నిజమే అనిపించక మానదు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
అదృష్టం.. మూడు అక్షరాల ఈ పదం మనిషికి జీవితాన్ని ఎంతో మార్చేస్తుంది. అయితే ఎవరి జీవితంలోకి ఎప్పుడు ఈ అదృష్ట లక్ష్మి వస్తుందనేది చెప్పలేము. కొందరికి జీవిత ప్రారంభంలో రావచ్చు, మరికొందరికి మధ్య వయస్సులో రావచ్చు. ఇంకా విచిత్రం ఏమిటంటే చాలా మంది జీవితమంతా కష్టాలతో వెలదీసి.. ముంగిపు దశలో ఉన్న సమయంలో ఈ దేవత పలకరిస్తుంది. ఇక జీవితంపై ఎటువంటి ఆశలు లేని ఆ వృద్ధాప్య దశలోనూ కొందరిని అదృష్టం పలకరిస్తుంది. అచ్చం అలాంటి ఘటన […]
గతాన్ని తలచుకుని అక్కడే ఆగిపోకు. రేపు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ కూర్చోకు. ఇవాళ ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుని ఆచరించుకుంటూ పోవాలి. అదే జీవితం. కానీ కొంతమందికి చిన్న చిన్న సమస్యలు వచ్చాయని జాతకాలు చూపించుకునే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది దొంగ జ్యోతిష్కులను నమ్మి సర్వం కోల్పోతారు. ఇలా కోల్పోయిన వారిలో హైదరాబాద్ కి చెందిన యువతి ఉంది. చదువు లేని వాళ్ళు మోసపోయారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ […]
Viral Video: తమకు న్యాయం చేయాలంటూ ఓ ఇద్దరు లేడీ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌ట్రక్టర్లు వినూత్న నిరసనకు దిగారు. ఏకంగా పెట్రోల్ బాటిల్‌తో వాటర్ ట్యాంకు ఎక్కారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పంజాబ్‌లోని మొహాలిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని మొహాలికి చెందిన సిప్పీ శర్మ, ఆమె స్నేహితురాలు ప్రైవేట్ పాఠశాలలో ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌ట్రక్టర్లుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు. గత […]
పంజాబ్ లోని మొహాలీలో ఒక ఎగ్జిబిషన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దసరా ఉత్సవాల సందర్భంగా మొహాలీలో ఫేస్-8లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం తిరుగుతున్న జెయింట్ వీల్ 50 అడుగుల ఎత్తు నుండి ఒక్కసారిగా కింద పడిపోయింది. ప్రమాద సమయంలో జెయింట్ వీల్ లో సుమారు 50 మంది కూర్చున్నారు. జెయింట్ వీల్ పిల్లర్ పక్కకి ఒరగడంతో ఒక్కసారిగా వీల్ కిందకు జారిపడింది. దీంతో అందులో ఉన్న జనం ఎత్తున ఎగిరిపడ్డారు. జెయింట్ […]
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించిన విశయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సత్త చాటిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. శ్రీలంకతో టెస్టు మ్యాచ్ మొత్తంలో అతడే హైలెట్ అంటూ ఆకాశానికెత్తాడు. డబుల్ సెంచరీ చేసేందుకు వీలున్నా జట్టు ప్రయోజనాల కోసం నిస్వార్థంగా ఆలోచించాడని కొనియాడాడు. ఈ మ్యాచులో జడేజా.. మొదట బ్యాటింగ్ లో 175 పరుగుల(17 ఫోర్లు, 3 […]
మొదట బ్యాటింగ్ లో భారీ ఇన్నింగ్స్.. తరువాత వికెట్ల వేటలో విజృంభణ.. ఇదీ శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆటగాళ్ల ప్రదర్శన. రవీంద్రుడి మాయాజాలంతో కేవలం మూడు రోజుల్లోపే మ్యాచ్ ముగిసింది. తొలిసారి పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మకు.. అలాగే విరాట్ కోహ్లికి ప్రత్యేకమైన వందో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ లో సత్తా చాటిన భారత బ్యాట్సమెన్ బౌలింగ్ లోనూ అదే జోరు కొనసాగించారు. […]
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌లోనూ దుమ్మురేపాడు. లంకతో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా ఐదు వికెట్లు తీసి వారి పతనాన్ని శాసించాడు. జడ్డూ దెబ్బకు శ్రీలంక 174 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు భారీ ఆధిక్యం లభించింది. దీంతో లంక ఫాలో ఆన్ ఆడడం అనివార్యమైంది. ప్రస్తుతానికి రెండో ఇన్నింగ్స్ లోను శ్రీలంక 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. మొదటి […]
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. పొట్టి పోరులో శ్రీలంకను ఊడ్చేసిన భారత్… టెస్టులోనూ అదే జోరును కొనసాగిస్తోంది. టాప్ ఆర్డర్ విఫలమైనా.. మిడిల్ ఆర్డర్ అంతగా రాణించకపోయినా అల్ రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం తన పవరేంటో చూపించాడు. 160 బంతులను ఎదుర్కొన్న జడేజా 10 ఫోర్లతో సెంచరీ మార్కును చేరుకున్నాడు. ప్రస్తుతానికి టీమిండియా 112 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 468 పరుగులు చేసింది. […]