నిజం గడప దాటే లోపు అబద్దం ఊరంతా చుట్టి వస్తుందని సామెత ఉంది. అబద్ధానికి ఉన్న విలువ నిజానికి లేకుండా పోయింది. కొంతమంది జీవితంలో జరగని వాటిని కూడా జరిగినట్టుగా అబద్ధాలు అల్లేసి దుష్ప్రచారం చేస్తుంటారు. ఒక మనిషి ఎదుగుతుంటే ఓర్వలేని జనం అతన్ని ఏమీ చేయలేక అతని ప్రతిష్టని దెబ్బ తీయాలని చూస్తుంటారు. ఏ రంగంలో అయినా ఇలాంటి వాళ్ళు ఉంటారు. సినిమా రంగం విషయానికొస్తే ఇలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉంటారు. సినిమా వాళ్ళు […]
వివిధ రకాల వేధింపుల కారణంగా నిత్యం ఎదో ఒకచోట ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల రుణాలకు సంబంధించిన వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇలా ఆన్ లైన్ రుణాలు, సూక్ష్మరుణాలు మొదలైన వంటి వాటి కారణంగా ఎందరో అమాయకలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ మైక్రో ఫెనాన్స్ కంపెనీ సిబ్బంది దౌర్జన్యంగా వ్యవహరించడం అత్తాకోడళ్ల ప్రాణాలు తీసింది. బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం పంచాయతీ పరిధిలో […]
నిజం గడప దాటే లోపు అబద్దం ఊరంతా తిరిగి వస్తుందని సామెత ఉంది. అబద్ధానికి ఉన్న విలువ నిజానికి లేదు. కొంతమంది జీవితంలో జరగని వాటిని కూడా జరిగినట్టుగా అబద్ధాలు అల్లేసి విపరీతంగా ప్రచారం చేస్తారు. ఒక మనిషి ఎదుగుతుంటే ఓర్వలేని జనం అతన్ని ఏమీ చేయలేక అతని ప్రతిష్టని దెబ్బ తీయాలని చూస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి విషయంలో కూడా ఇదే జరిగింది. మొగల్తూరు నుండి మెగాస్టార్ వరకూ చిరుది ఒక మహా ప్రస్థానం. సినిమా ఇండస్ట్రీలో […]
దివంగత నటులు రెబెర్ స్టార్ కృష్ణంరాజు ఈ నెల 11వ తేదీన మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆయన స్వగ్రామమైన మొగల్తూరులో సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ సెలబ్రిటీలతో పాటు.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి సుమారు లక్ష మంది వరకు ప్రభాస్, కృష్ణంరాజు అభిమానులు హాజరయ్యారు. వీరందరికి ప్రభాస్ కుటుంబం కడుపు నిండా భోజనం పెట్టి పంపాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ […]
దివంగత నటులు కృష్ణంరాజు పేరు మీద స్మృతివనం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కృష్ణంరాజు స్మృతివనం కోసం రెండెకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించింది. కృష్ణంరాజు స్వగ్రామం అయిన మొగల్తూరులో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సంస్మరణ సభలో రోజా, కారుమూరి నాగేశ్వరరావు వంటి ఏపీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణంరాజు కుటుంబ సభ్యులని పరామర్శించారు. కృష్ణంరాజు భౌతికంగా దూరమైనప్పటికీ.. మన మనస్సులో ఎప్పుడూ మనతోనే ఉంటారని మంత్రులు అన్నారు. రీల్ […]
రెబల్ స్టార్ కృష్ణంరాజు సెప్టెంబర్ 11న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆయన స్వగ్రామం మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. సినీ, రాజకీయ సెలబ్రిటీలతో పాటు.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి సుమారు లక్ష మంది వరకు ప్రభాస్, కృష్ణంరాజు అభిమానులు.. ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది. ఇక వీరందరికి ప్రభాస్ కుటుంబం భారీ విందు ఏర్పాటు చేస్తోంది. కృష్ణంరాజు మీద అభిమానంతో.. తమను చూడటాని వస్తున్న జనాలను సాధరంగా […]
రెబల్ స్టార్, కేంద్రమాజి మంత్రి కృష్ణంరాజు సెప్టెంబర్ 11న మృతి చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. కన్నుమూశారు. దశదిన కర్మను ఇక్కడే హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ఇక నేడు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని ఆయన స్వగృహంలో కృష్ణంరాజు సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. ఇందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు.. ఉభయగోదావరి జిల్లాల నుంచి సుమారు లక్ష మంది వరకు […]
Prabhas: టాలీవుడ్ రారాజు కృష్ణంరాజు గత ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. కృష్ణంరాజు అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో అభిమానులు, జనం హాజరయ్యారు. ఇక, శనివారం కృష్ణంరాజు దిన కర్మ జరగనుంది. కృష్ణంరాజు సొంతూరులో ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్దనాన్న దిన కర్మకు ప్రభాస్ హాజరవుతున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత మొగల్తూరుకు వెళుతున్నారు. కృష్ణంరాజు దిన కర్మ సందర్భంగా పెద్ద సంఖ్యలో జనం […]