ఆర్సీబీ-సీఎస్కే జట్టు ఎప్పుడు తలపడినా చూసేందుకు అభిమానులు రెడీగా ఉంటారు. ఈ దక్షిణాది జట్ల పోరాటం కొదమసింహాల కొట్లాటను తలపిస్తుంది. సోమవారం రాత్రి మరోమారు ఇది నిరూపితమైంది.
ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లీష్ జట్టు అక్కడ పర్యటిస్తోంది. ఇక ఈ సిరీస్ లో ఆఖరి మ్యాచ్ లో 59 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. అయితే అప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచిన ఆతిథ్య జట్టు సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు అయిన డేవిడ్ మలన్, బట్లర్ లు […]
టీ20 వరల్డ్ కప్ లో ఓడిపోయిన జట్లకు సంబంధించిన మాజీ క్రికెటర్లు.. IPLను టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఐపీఎల్ కారణంగానే ఆటగాళ్లు గాయాల బారిన పడి రాణించలేకపోతున్నారు అంటూ ఇప్పటికే విమర్శల వర్షం కురుస్తోంది. అయితే కొంత మంది విదేశీ క్రికెటర్లు మాత్రం ఐపీఎల్ పుణ్యానే మా ఆట మెరుగైందని చెప్పుకొచ్చారు. ఇక మరికొంత మంది మాత్రం ఐపీఎల్ లో భారీగా డబ్బు వస్తుంది కాబట్టి.. ఆటగాళ్లు ఉత్సాహంగా ఈ టోర్నీకి పరిగెడతారు అంటూ […]
టీ20 వరల్డ్ కప్ 2022లో మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే సూపర్ 12లో 193.96 స్ట్రైక్‌రేట్‌తో 225 పరుగులు చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సూర్య మూడో స్థానంలో ఉన్నాడు. సూపర్ 12లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అయితే సూర్యకుమార్ యాదవ్ విశ్వరూపం చూపించాడు. కేవలం 25 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు చేసి దుమ్మురేపాడు. విరాట్ కోహ్లీకి తోడు సూర్యకుమార్ […]
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడు మొయిన్ అలీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఏడాది క్రితమే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలకున్నానని.. అందుకే తప్పుకుంటున్నట్లు అప్పట్లో తెలిపాడు. అయితే.. ఆ విషయాన్ని అలీ మరోసారి అభిమానులకు గుర్తు చేస్తూ.. రెండోసారి రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. 35 ఏండ్ల మోయిన్ అలీ ప్రస్తుతం ఇంగ్లాండ్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. […]
ఇంగ్లాండ్ జట్టు 7 టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం పాకిస్థాన్ లో అడుగుపెట్టింది. పాక్ లో అడుగుపెట్టినప్పటి నుంచి బ్రిటీష్ జట్టుకు అడుగడుగునా భద్రతను ఏర్పాటు చేసింది పాక్. తాజాగా జరిగిన చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ 67 పరుగుల తేడాతో పాక్ ను ఓడించి.. సిరీస్ ను 4-3 తో కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ అనంతంర ఇంగ్లాండ్ కెప్టెన్ మెుయిన్ అలీ పాకిస్థాన్ భద్రత గురించి, అక్కడి ఆహారం గురించి పలు […]
గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోతే.. ఎంత బాధ ఉంటుందో క్రికెట్ ప్రేక్షకులకు తెలుసు. మరి అలాంటి మ్యాచ్ లే రెండూ ఓడిపోతే! ఇంకెంత బాధగా ఉంటుందో తాజాగా ఇంగ్లాండ్ కు తెలిసి వచ్చింది. ప్రస్తుతం పాకిస్థాన్ వేదికగా ఇంగ్లాండ్ 7 టీ20 మ్యాచ్ ల సిరీస్ ను ఆడుతోంది. తాజాగా ఉత్కంఠగా జరిగిన 5వ టీ20లో పాకిస్థాన్ 6 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది. దాంతో 7 మ్యాచ్ ల సిరీస్ లో 3-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది […]
సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు దుమ్ములేపారు. జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ విధ్వంసకర బ్యాటింగ్‌తో సిక్సర్ల వర్షం కురిపించారు. బెయిర్‌స్టో 53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులతో 90 పరుగులు చేశాడు. మొయిన్ అలీ 18 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సులతో 52 పరుగులు చేశాడు. కాగా మొయిన్ అలీ 16 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ చేసి ఇంగ్లండ్ తరపున టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు […]
CSK ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్.. అవును మీరు విన్నది నిజమే. ఐపీఎల్ 2022 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి జోష్ అందించే వార్త అనే చెప్పాలి. మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే CSK జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న సీనియర్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ వీసా కారణంగా మొదటి మ్యాచ్ లో ఆడకపోవచ్చనే వార్తలు వినిపించాయి. ఇది కూడా చదవండి: ఋతురాజ్ గైక్వాడ్ […]
ఐపీఎల్ 2022కు రంగం సిద్ధమైంది. ఇంకా కొన్ని రోజుల్లోనే పొట్టి క్రికెట్ సమరం మొదలు కానుంది. ఈసారి రెండు కొత్త ఫ్రాంచైజీలు రావడమే కాదు.. నిబంధనల్లోనూ కొన్ని మార్పులు చేశారు. ఈసారి ఐపీఎల్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపనుందనే చెప్పాలి. మార్చి 26 నుంచి సీజన్ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే అన్ని జట్లు స్పెషల్ క్యాంప్లు పెట్టి ప్రాక్టీస్ కూడా ప్రారంభించాయి. చైన్నై సూపర్ కింగ్స్ కూడా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. అయితే ఆ టీమ్ కు […]