మధ్యప్రదేశ్- దేశ ప్రధాని పర్యటన అంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు. అధికారుల హడావుడి, భద్రతా బలగాల మోహరింపు, నేతల హంగామా.. అబ్బో చాలా సందడి ఉంటుంది. సాధారనంగా ప్రధాని పర్యటన కొంత ఖర్చుతో కూడుకున్నదే అని చెప్పవచ్చు. ప్రత్యేక విమానం, హెలికాప్టర్లు, వాహనాలు.. ఇలా చాలా ఉంటాయి. ఐతే మన దేశ ప్రధాని మోదీ మధ్య ప్రదేశ్ లో చేయబోతున్న పర్యటన మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కేవలం నాలుగు గంటల పాటు జరిగే ప్రధాని […]