ఇటీవల హోళీ సందర్భంగా రెండ్రోజుల పాటు మద్యం దుకాణాలు మూతబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మద్యం దుకాణాలు రెండ్రోజుల పాటు మూతపడనున్నాయి. ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఖాళీ అయిన మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాల్లో ఇటీవల ముగ్గురు అభ్యర్థుల్ని ప్రకటించారు. మిగిలిన 11 ఎమ్మెల్సీ స్థానాలకు సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థుల్ని ఖరారు చేశారు. 14 స్థానాల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు 7 స్థానాలు కేటాయించగా.. కాపు రెండు, కమ్మ రెండు, రెడ్డి రెండు, క్షత్రియ వర్గానికి ఒక స్థానాన్ని కేటాయించారు. తాజగా ప్రకటించిన […]
తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి నోటీఫికేషన్ నవంబర్ 16న విడుదల కానుండగా ఈ నెల 23 వరకు నామినేషన్ లు స్వీకరించనున్నారు. అయితే తెలంగాణలో ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. […]