CM YS Jagan: గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ క్యాబినేట్ భేటీ అయింది. ఆ భేటీ ఎందుకు? ఆ భేటీలో ఏం జరగబోతోంది? అన్న విషయాలు భేటీకి హాజరైన 24మంది మంత్రులకు, మీడియాకు, సామాన్య జనాలందరికీ తెలుసు. బయటకు వచ్చిన తర్వాత మంత్రుల పరిస్థితి ఎలా ఉండబోతోంది? వారి స్పందన ఏంటి? ఇలా చాలా సంగతుల్ని తెలుసుకోవటానికి మీడియా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. సరిగ్గా రెండున్నర సంవత్సరాల క్రితం ఈ 24 మందికి మంత్రి పదవులు ఇస్తున్న సమయంలో […]
Prashant Kishor : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికి 2023లో జరగబోయే ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్‌తో సర్వేలు చేయిస్తున్నారట. ఏఐఎంఐఎంకు చెందిన ఏడు స్థానాలు తప్ప మిగిలిన 112 స్థానాల ఫైనల్ రిపోర్టు ఏప్రిల్ 15లోగా ముఖ్యమంత్రి చేతికి అందనుందట. ఇప్పటివరకు 30 స్థానాలకు సంబంధించి […]
Bhagwant Mann : అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వం తమ మార్కు పాలనను చూపిస్తోంది. సరికొత్త నిర్ణయాలతో ముందుకు దూసుకుపోతోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆప్ ముఖ్యమంత్రి భగవత్ మన్న్ ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేలా ‘ ఒక ఎమ్మెల్యే ఒక పింఛన్ ’ విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఇకపై ఎమ్మెల్యేలకు ఒక పింఛన్ మాత్రమే వస్తుందని శుక్రవారం ప్రకటించారు. సాధారణంగా టర్ములను బట్టి ఎమ్మెల్యేల నెల పింఛన్‌లో మార్పులు ఉంటాయి. ఒక […]