అభివృద్ధి పేరిట ఆయా రాష్ట్రాల్లోని.. ఆయా ప్రభుత్వాలు పలు ప్రాంతాల్లో నూతన నిర్మాణాలు చేపడుతున్నాయి. ఫ్లై ఓవర్స్, రైల్వే వంతెనలు, రోడ్డు, రహదారులు వేయడం, ప్రాజెక్టుల కట్టడం వంటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే నాణ్యత లోపం కారణంగా కొన్నికట్టడాలు
ఈ మధ్య ప్రపంచంలో వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రకృతి మనుషులపై పగబట్టిందా అన్న రీతిలో వరుస భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం వల్ల 50 వేల మంది చనిపోయిన విషయం తెలిసిందే.
సమాజంలో రోజు రోజుకీ అక్రమ దందాలు చేసేవారి సంఖ్య పెరిగిపోతుంది.. పైకి అమాకంగా కనిపిస్తూ లోపల తప్పుడు పనులు చేస్తూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు కొంత మంది కేటుగాళ్లు.
రాజకీయ నాయకులు, సెలబ్రిటీల పిల్లలు అంటే వారికి కూడా క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ప్రైవసీ దొరకడం కూడా చాలా కష్టమే. ఇక వారికి బ్యాగ్రౌండ్ ఎంత ఎక్కువ ఉంటుందో.. పాపులారిటీ కూడా అదే విధంగా ఉంటుంది. ఇవన్ని ఒక్క ఎత్తయితే.. ఇక వారి తల్లిదండ్రుల పేరు,ప్రతిష్టలను దృష్టిలో ఉంచుకుని.. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తమ ప్రవర్తనతో ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి. కాదని హద్దులు దాటి ప్రవర్తిస్తే.. వారితో పాటు.. వారి తల్లిదండ్రులు కూడా బాధ్యులు కావాల్సి […]
ఈశాన్య భారతంలో భారతదేశంలో రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం… ఘర్షణలకి కారణం అయ్యింది. అస్సాం – మిజోరం రాష్ట్రాల రైతులు కర్రలతో కొట్టుకునే స్థితి నుండి.., రెండు రాష్ట్రాల పోలీసులు శత్రు దేశాల సైనికులుగా మారి.. కాల్పులు జరిపే స్థాయికి గొడవ వెళ్ళింది. ఇండియాలో భాగమైన ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవ ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ఈ గొడవ ఈ నాటిది కాదు. బ్రిటీష్ కాలం నుండి ఈ రెండు రాష్ట్రాల మధ్య […]
ఈరోజుల్లో ఎవరైనా చిన్న కుటుంబం ఉండాలి అనుకుంటారు. చిన్న కుటుంబం.. చింతలు లేని కుటంబం అని భావిస్తారు. ఇద్దరు ముద్దు.. ముగ్గురు వద్దు అనే రోజులు పోయి. ఇద్దరు కూడా వద్దు.. ఒక్కరే ముద్దు అనే రోజులు వచ్చేస్తున్నాయి. కానీ.., మన తాతల కాలంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఇంట్లో ఎంత మంది సంతానం ఉంటే అంత గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళు. వాళ్ళ బలగం పెద్దది అంటూ ఊరిలో అందరూ గౌరవం ఇచ్చే వాళ్ళు. […]
కార్పొరేటర్ కూడా పెద్ద పెద్ద బిల్డప్ లు ఇస్తూ సెక్యూరిటీ గార్డులతో హల్ చల్ చేస్తే ఈ రోజుల్లో ఓ రాష్ట్ర మంత్రి అయి ఉండీ ఏమాత్రం బేషజం లేకండా ఓ మంత్రి ఆస్పత్రిలో ఫ్లోర్ క్లీన్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్ అవుతున్నాయి. ఆ మంత్రి ఏదో ఫోటోల కోసం ఈ పనిచేయలేదు. ఆస్పత్రిలో పనిచేసే స్వీపర్ రాకపోవటంతో స్వయంగా మంత్రిగారే క్లీన్ చేసే కర్ర పట్టుకుని ఊడ్చిపడేశారు. మిజోరాంలో చాలా మంది […]