యూట్యూబ్ ఇప్పుడు ఎంతో మందికి ఉపాధిమార్గంగా జీవితాన్ని ఇచ్చే వేదిక అయ్యింది. ప్రతిభగలవారు వారికి ఉన్నటువంటి నైపుణ్యాలతో యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ రానిస్తున్నారు. ఆ వీడియోలతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోతున్నారు. ఇదే అంశానికి చెందిన హర్ష సాయి అనే యువకుడు యూట్యూబ్ లో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ఓ సంచలనం సృష్టించాడు. పేదవారిని గుర్తించి వారిని ఆదుకునే కార్యక్రమాలతో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు.
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఎంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. రెగ్యులర్ బిగ్ బాస్ సీజన్ కంటే ఎన్నో రకాల ట్విస్టులు, ఎలిమినేషన్స్ ఓటీటీలో చూస్తున్నాం. ప్రతివారం ఎలిమినేషన్ రాగానే ఏదో షాకిస్తున్నాడు బిగ్ బాస్. అలా ఈవారం మహేశ్ విట్టా ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇది నిజంగా షాకింగ్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే తను ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరికీ తెలిసిందే. టాప్ 5 కంటెస్టెంట్ అని అందరూ అనుకున్నారు. […]
బిగ్ బాస్ రియాలిటీ షోలో రోజులు గడుస్తున్నకొద్దీ వారి అసలు నిజస్వరూపాలు బయటపడుతున్నాయి. మొదట్లో నెగటివ్ ఒపీనియన్ బయటపెట్టిన ప్రేక్షకులు వారి గురించి పూర్తిగా తెలిసేసరికి పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా కంటెస్టెంట్స్ విషయంలో బిగ్ బాస్ ఫ్యాన్స్ లో కొత్త మార్పు కనిపిస్తోంది. అయితే.. గడిచిన బిగ్ బాస్ 5 సీజన్స్ లో కూడా టైటిల్ విన్నర్స్ మేల్ కంటెస్టెంట్స్ అయ్యారు. ఈసారైనా లేడీ కంటెస్టెంట్ కొడుతుందేమో చూడాలని అనుకుంటున్నారు. ఇక టైటిల్ కొట్టబోయేది […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. 24 గంటల స్ట్రీమింగ్ అయినప్పటికీ గొడవలు, కేకలతో బిందాస్ గా సాగిపోతోంది. వారియర్స్ Vs ఛాలెంజర్స్ అయినప్పటికీ ఇప్పుడు గ్రూపుల మధ్య కాస్త స్నేహం పెరిగింది. ఇప్పుడు పరిచయం, అవసరాన్ని బట్టి జట్లు మారిపోయారు. నాలుగో వారం ఇంటి నుంచి సరయు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐదోవారం ఇంటి నుంచి పంపేందుకు నామినేషన్స్ కూడా జరిగాయి. వాటిలో అరియానా, అషురెడ్డి, అనీల్ రాథోడ్, మిత్రా శర్మ, […]
బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఎందుకంటే ఈసారి ఛాలెంజర్స్ Vs వారియర్స్ కావడంతో ప్రతి విషయంలో గొడవలు, రచ్చతో బాగా బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం సీనియర్ల కంటే ఇంట్లోకి కొత్తగా వచ్చిన జూనియర్లకే ఎక్కువ ఫేమ్ వస్తోంది. వారికే అభిమానులు కూడా పెరుగుతున్నారు. అయితే హౌస్లో ఎంతో హుందాగా గేమ్ ఆడుతున్న మిత్రాశర్మకు ఫ్యాన్ బేస్ పెరిగిందనే చెప్పాలి. అంతే కాదు ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకున్న తర్వాత ఆమెకు మరింతగా […]