టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకు యూత్ ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ చిత్రాలతో తెలుగులో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన ‘పుష్ప’తో పాన్ ఇండియా ఇమేజ్‌ను ఆమె సొంతం చేసుకుంది. అనంతరం బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన ఆమె.. ‘గుడ్ బై’ చిత్రంతో ఉత్తరాదిన ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ మూవీ […]
హీరోయిన్ రష్మిక ఈ మధ్య చాలా బిజీ అయిపోయింది. ఎక్కడ చూసినా సరే ఆమెనే కనిపిస్తోంది. అటు సినిమాలు, ఇటు వివాదాలతో సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. కన్నడ భామ రష్మిక.. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలోనూ వరస సినిమాలు చేస్తోంది. ఈమె నటించిన ‘మిషన్ మజ్ను’ త్వరలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ సెటిలైపోయిందుకు అనుకుంటా.. ఫుల్ ప్లానింగ్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక […]
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ ఈసారి ధూమ్ ధామ్ గా జరిగింది. చిరు-బాలయ్య సినిమాలని థియేటర్లలోకి వెళ్లి చాలామంది చూసేశారు. పండగ వీకెండ్ కూడా అయిపోయింది. ఉద్యోగులందరూ ఆఫీసులకు వచ్చే వేళ అయింది. మరో రెండు రోజుల్లో ఎవరి పనిలో వాళ్లు మునిగిపోతారు. అయితే వచ్చే వీకెండ్ కి ఏ సినిమాలు చూడాలా అని ఆలోచిస్తున్నారా? మరేం పర్లేదు. ఎప్పటిలానే ఈ వారం కూడా ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. రోజుల […]
ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమా అంటే థియేటర్లలో మాత్రమే రిలీజయ్యేది. ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. కొన్ని చిత్రాలు బిగ్ స్క్రీన్ పై రిలీజై ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్నాయి. మరికొన్ని మాత్రం ఓటీటీలోకి డైరెక్ట్ గా వచ్చేస్తున్నాయి. మూవీ లవర్స్ కి ఇది పెద్ద రిలీఫ్ లాంటి విషయం. అయితే స్టార్స్ నటించిన సినిమాల మాత్రం ఓటీటీల్లో నేరుగా రిలీజ్ చేయడం తక్కువే. ఈ మధ్య కాలంలో అది కూడా బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా […]