వారం రోజుల క్రితం మహిళా నేత కనబడకుండా పోయింది. ఆమె సాధారణ మహిళ కాదు. కుటుంబ సభ్యులు కూడా వేరే రాష్ట్రానికి వెళ్లి అనేక ప్రయాసలు పడి ఆమె కోసం వెతికారు. కానీ ఆచూకీ దొరకలేదు. కానీ పోలీసులు ఆమె ఆచూకీ కనుగొన్నారు.
ప్రేమ అనేది ఓ తియ్యటి భావం. చూపు చూపు కలిసి, మాటలను ముత్యాలుగా చేసుకుని కబుర్లలో మునిగితేలుంటారు ప్రేమికులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక, లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు సెల్ ఫోన్లలో ముచ్చట్లు పెట్టుకుంటారు.
హైదరాబాద్ నల్లకుంటకు చెందిన ఈ యువతి స్థానిక ఓ ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ నెల 26న స్కూల్ కు వెళ్లింది. కానీ, ఆ రోజు రాత్రి అయినా ఆ యువతి తిరిగి ఇంటికి రాలేదు. అసలేం జరిగిందంటే
చిన్నప్పుడు తప్పిపోవడం వల్ల ఓ ఊహాకు వచ్చే నాటికి తల్లిదండ్రుల ఆనవాళ్లు గుర్తు ఉండవు. దీంతో వీరిని అప్పగించేందుకు అధికారులు సైతం చేతులెత్తేస్తుంటారు. వీరిని పెంచి పెద్ద చేసిన అనాథ శరణాలయాలు, ఇతర ఆశ్రమాలు కూడా.. తమ దృష్టికి వస్తేనే ఇటువంటి కేసులను పరిష్కరిస్తాయి. కానీ ఇప్పుడు..
ఇంటి పెద్ద సరిగా వ్యవహరించకపోతే, తల్లి పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉంటే.. పిల్లలకు తెలుస్తుంది. అయితే తండ్రిని నిలదీయ లేక, తల్లికి సర్థిచెప్పలేక సతమతమౌవుతుంటారు. చివరకు వారే తీవ్ర నిర్ణయాలు తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలు కూడా పెళ్ళికి ఒప్పుకున్నారు. ఓ గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు. కట్ చేస్తే 10 రోజుల తర్వాత కొత్తగా పెళ్ళైన దంపతులు కనబడడం లేదు. దీంతో పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.
టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రి సడన్ గా కనిపించకుండాపోయాడు. ఈ విషయం.. సదరు క్రికెటర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెలిసింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అలా జరిగిందని మరో పోస్ట్ పెట్టాడు. ఇంతకీ ఏంటి సంగతి?
పైన ఫొటోలో కనిపిస్తున్న బాలిక పేరు శిరీష. ఈ నెల 12వ తేదీ నుంచి కనిపించకుండాపోయింది. ఉన్నట్టుండి కూతురు కనిపించకపోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఈమధ్య కాలంలో మిస్సింగ్ కేసులు అందునా యువతులు, మహిళలు మిస్ అవుతున్న కేసులు పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా హైదరాబాద్‌లో ఓ యువతి కిడ్నాప్ అయ్యింది. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. ఆ వివరాలు..