డబ్బు లేదా పరిస్థితులు లేదా ఇతర ప్రలోభాలకు లోనయ్యి కొంత మంది మహిళలు తప్పుడు మార్గంలోకి వెళ్లిపోతున్నారు. భర్త కాదని పరాయి వ్యక్తుల కోసం మూడు ముళ్ల బంధానికి తిలోదకాలు ఇచ్చేస్తున్నారు.
Rఇటీవల ఆకాశ మార్గాన వెళ్తున్న విమానాలు, హెలికాప్టర్లు పలు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే సాంకేతిక లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి
ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా జాతర్లకు పోయినపుడు సాధారణంగా పిల్లలు తప్పిపోతుంటారు. అక్కడున్న జనం రద్దీ దృష్ట్యా కనిపించకుండా పోయి వేరే వేరే ప్రదేశాలకు వెళ్లిపోతారు. ఆ తరువాత తల్లిదండ్రులు ఎక్కడ వెతికినా ఆచూకి దొరకక, తమ పిల్లల జాడ తెలియక మనోవేధన అనుభవిస్తుంటారు.
స్టార్ హీరోయిన్ ఒకరు గత రెండు రోజులుగా కనిపించడం లేదనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. మరి ఇంతకు ఆ హీరోయిన్ ఎక్కడికి వెళ్లింది.. ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా అంటే..
విహార యాత్రలకు వెళ్లినపుడో లేక జాతర్లకు పోయినపుడో పిల్లలు తప్పిపోయిన సంఘటనలు మనం చూస్తూంటాం. తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికి పిల్లలు తప్పిపోతుంటారు. అలా తప్పిపోయిన పిల్లలు కొన్నేండ్లు గడిచిన తరువాత తిరిగొస్తే ఆ కుటుంబ సభ్యుల సంతోషానికి అవధుల్లేకుండా పోతుంది. అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి ఒడిషాలోని పర్లాఖెముడిలో చోటుచేసుకుంది.
తల్లితో సహా ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి అదృశ్యమయ్యారు. ఎక్కడికైనా వెళ్లారా, లేదంటే ఎవరన్న వీరిని కిడ్నాప్ చేశారో, లేదంటే మనస్పర్థలు వచ్చి.. ఇంట్లో నుండి పిల్లలను తీసుకుని వెళ్లిపోయిందో తెలియ రావడం లేదు.
నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య చోటు చేసుకున్న వివాదం చిలికి చిలికి గాలివాన చందగా పెద్దదిగా మారింది. ఈ వివాదం కొనసాగుతుండగానే.. కరాటే కళ్యాణి మీద వరుస ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. ఓ వ్యక్తి కరాటే కళ్యాణి వల్ల తనకు ప్రాణ హాని ఉందని తెలపగా.. ప్రస్తుతం ఆమె పెంచుకుంటున్న చిన్నారులకు సంబంధించి పలు ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. గత కొంతకాలంగా కరాటే కళ్యాణి ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన ఇంట్లో […]
పక్షులు, జంతువులు పెంచుకోవడం అంటే అందరకి సరదానే. కొందరైతే వాటిని వదిలి క్షణం కూడా ఉండలేరు. ఎటైనా వెళ్తున్నారంటే వాటిని కూడా వెంట బెట్టుకెళ్లాల్సిందే. కాసేపు అవి కనిపించకపోతే.. ఆహా ఇక ఏమైనా ఉందా?.. ఏడవడమే. తాజాగా బీహార్‌లోని గయాకు చెందిన ఓ కుటుంబం కూడా తమ పెంపుడు చిలుక కోసం ఇలానే ఆరాటపడిపోతున్నారు. ఆ చిలుక కోసం వెతకని చోటు లేదు. చేయని ప్రచారం లేదు. ఇప్పుడు ఏకంగా పోస్టర్లు వేయించి.. పట్టించిన వారికి భారీ […]
చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ఊహించని ప్రమాదాలు జరుగుతాయ. కొన్ని సంఘటనలు చూస్తే.. మానవమృగాల మధ్య బతుకున్నామా అనిపించక మానదు. చిన్న పిల్లలున్న చోట తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నా చిన్నారులు ఏదో ప్రమాదాన్ని తెస్తూనే ఉంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తిరుపతిలో చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి.. ఆడుకుంటూ.. ఆడుకుంటూ.. ఇంటి దగ్గర నుంచి దూరంగా వెళ్లి.. అడవిలో చిక్కుకుపోయింది. అక్కడి నుంచి […]
తీహార్ జైలులో దాదాపు 2,400 మంది ఖైదీలు మిస్ అయ్యారు. ఈ విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కరోనా సమయంలో పెరోల్ పొందిన తిహార్ జైళ్లలోని ఖైదీల్లో 2,400 మంది తిరిగిరాలేదని అధికారులు వెల్లడించారు. వీరి జాబితాను విడుదల చేశారు. 2020-21లో కొవిడ్ దశలో 6,000 మంది ఖైదీలకు పెరోల్ మంజూరు చేయగా.. 3,400 మంది మాత్రమే జైళ్లకు తిరిగివచ్చారు. మిగిలిన వారి ఆచూకీ తెలియడం లేదు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం కావస్తుండటంతో జైలు […]