సాధారణంగా చిత్ర పరిశ్రమలోకి వచ్చే హీరోయిన్లందరు దాదాపు మోడలింగ్ రంగం నుంచి వచ్చినవారే. మోడలింగ్, అడ్వర్టైజింగ్ రంగం నుంచి వచ్చిన హీరోయిన్లే పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ క్రమంలోనే మోడలింగ్ రంగంలో తనదైన ముద్ర వేసి ఏకంగా మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కిరీటాల్ని దక్కించుకుంది హర్యానా సోయగం మానుషి చిల్లర్. గతంలో బాలీవుడ్ లో పృథ్వీరాజ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మానుషి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇదే ఊపుతో టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు.. మోడల్ గా కెరీర్ ఆరంభించి 2000 సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. 2002లో తమిళ స్టార్ హీరో విజయ్ సరసన తమిళన్ అనే చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి వరుస చిత్రాలతో విజయం అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా నటించి గ్లోబల్ […]
2017 మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న మానుషి చిల్లర్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అవకాశం వస్తే సినిమాల్లో నటిస్తానని మిస్ వర్డల్ కిరీటం గెలిచిన సందర్భంలో తెలిపింది. ఆ విధంగానే తన ప్రతిభను నిరూపించుకోవడానికి సినిమా రంగంలోకి అడుగు పెట్టింది ఈ మిస్ వరల్డ్ భామ మానుషి చిల్లర్. అయితే మొదటి సినిమాలోనే ఏకంగా అక్షయ్ కుమార్ తో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది. అక్షయకుమార్ నటిస్తున్న ‘పృథ్వీరాజ్’ మూవీలో హీరోయిన్ గా మానుషి చిల్లర్ […]
హెల్త్ ఇన్సూరెన్స్, హోం ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఫోన్ ఇన్సూరెన్స్ ఇవన్నీ వినే ఉంటాం. కానీ కొత్తగా ఇప్పుడు ఓ అందమైన యువతి అందులోనూ ఆస్ట్రేలియాకు చెందిన మిస్ వరల్డ్ సారా తన కాళ్లకు ఒక మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 7 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ చేయించుకుంది. ఆస్ట్రేలియాలోని బుండాబర్గ్‌లో జన్మించిన 22 ఏళ్ల సారా 2019లో మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా కిరీటాన్ని గెలుచుకుంది. అందాల పోటీల్లో తనకు లభించిన గుర్తింపునకు తన […]