దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎవరినోట విన్నా హర్నాజ్ సందు పేరే వినబడుతోంది. దాదాపు 21 ఏళ్ళ సుదీర్ఘ కాలం తర్వాత ఇండియాకి మిస్ యూనివర్స్ టైటిల్ తెచ్చిపెట్టింది హర్నాజ్. ఈ 21ఏళ్ళ పంజాబీ సోయగం.. విశ్వసుందరి కిరీటం ధరించగానే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. అయితే.. కిరీటం గెలిచిన తరువాత ఇండియాలో హర్నాజ్ కి ఘనస్వగతం లభించింది. అనంతరం తాను పుట్టిపెరిగిన పంజాబీ సంప్రదాయంలో కుటుంబంతో కలిసి నృత్యం చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవువుతోంది. […]
2021 సంవత్సరానికి ఇజ్రాయేల్ లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో భారత మహిళ హర్నాజ్ కౌర్ విజేతగా నిలిచింది. 21 ఏళ్ల తర్వాత భారత్ తరుపున మిస్ యూనివర్స్ గా హర్నాజ్ కౌర్ సంధు ఎంపిక కావడం విశేషం. ఇక మిస్ యూనివర్స్ గా ఎంపికైన ఈ సుందరికి ప్రశసంల వెల్లువ కొనసాగుతోంది. మోడలింగ్ లో ఉంటూ తన అంద చందాలు, తెలివి తేటలతో ఆకట్టుకుని మిస్ యూనివర్స్ కి ఎంపిక కావడంతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా […]
మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకోవాలన్న 21 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపులకు తెర పడింది. తాజాగా విశ్వసుందరి కిరీటాన్ని భారత్ యువతి హర్నాజ్ కౌర్ సంధు గెలుచుకుంది. ఇజ్రాయిల్ లోని ఇలాట్ నగరంలో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో 80 మంది పాల్గొనగా.. హర్నాజ్ కౌర్ విజేతగా నిలిచింది. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. 1994లో సుస్మితాసేన్, 2000లో లారాదత్త విశ్వసుందరి కిరీటాన్ని గెలిచారు. తాజాగా 2021 లో మూడోసారి […]
మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకోవాలన్న 21 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపులకు తెర పడింది. తాజాగా విశ్వసుందరి కిరిటాన్ని భారత్ యువతి హర్నాజ్ కౌర్ సంధు గెలుచుకున్నారు. ఇజ్రాయిల్ లోని ఇలాట్ నగరంలో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో 80 మంది పోల్గొనగా..హర్నాజ్ కౌర్ విజేతగా నిలిచారు. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. 1994లో సుస్మితాసేన్, 2000లో లారాదత్త విశ్వసుందరి కిరీటాన్ని గెలిచారు. తాజా 2021 లో మూడో సారి […]
2020 ఏడాదికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని మెక్సికో యువతి 26 ఏళ్ళ ఆండ్రియా మెజా గెలిచారు. మిస్ యూనివర్స్ 69వ ఎడిషన్‌లో మొత్తం 74 దేశాలకు చెందిన సుందరాంగులు పోటీ పడగా మెజా విజేతగా నిలిచారు. అమెరికాలోని హాలీవుడ్‌లో ఉన్న సెమినోల్ హార్డ్‌రాక్ హోటల్,క్యాసినోలో ఆదివారం రాత్రి విశ్వ సుందరి పోటీలు జరిగాయి. పోటీలో భారతీయ యువతి, మిస్ ఇండియా 24 ఏళ్ళఅడ్‌లైన్ కాస్టెలినో విజయానికి చేరువగా వచ్చారు. 4వస్థానంలో (థర్డ్ రన్నరప్) నిలిచారు. మెజాకు 2019 […]
ఇంటర్నేషనల్ డెస్క్- మెక్సికో అందాల భామ ఆండ్రియా మెజా 2021 విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఫ్లోరిడాలో జరిగిన 69వ మిస్ యూనివర్స్ పోటీల ఫైనల్లో గెలుపొంది మిస్ యూనివర్స్ కిరీటం సొంతం చేసుకుంది. మొత్తం 73 మందిని దాటుకుని ఆండ్రియా విశ్వ సుందరి 2021 టైటిల్ గెలుచుకుంది. మిస్ యూనివర్స్ కిరీటాన్ని చేజిక్కించుకున్న మూడో మెక్సికన్‌గా ఆండ్రియా మెజా రికార్డుల్లోకెక్కింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆండ్రియా, మహిళా హక్కుల కోసం, లింగ […]