“మిర్చి”.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటికీ మరచిపోలేని చిత్రం ఇది. 2013లో విడుదలైన ఈ మూవీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మన అందరికి తెలిసిందే. ఈ చిత్రం అప్పటివరకు ఉన్న ప్రభాస్ సినిమాల్లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది. దర్శకుడు కొరటాల శివకు ఇదే మొదటి సినిమా కాగా.., తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక ఇందులో ప్రభాస్ కి జోడీగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ నటించారు. ఇక మిర్చి మూవీ రిలీజ్ […]
పండిన పంటకు గిట్టుబాటు ధర వస్తే అదే పండగ అనుకుని బతుకుతారు రైతులు. అలాంటిది గిట్టుబాటు ధర కంటే ఊహించని ధర వస్తే ఇక ఆ రైతులకు అంతకు మించిన పండగ ఏముంటుంది చెప్పండి. సంక్రాంతి వచ్చింది, సరదాలు తెచ్చింది, సంపదలు తెచ్చి పెట్టింది అన్నట్టు.. కొంచెం ఎర్లీగానే మిర్చి రైతులకి సంక్రాంతి పండగ స్టార్ట్ అయ్యింది. మిర్చి పంట వేసిన రైతులకు ఈసారి ఊహించని లాభాలు వచ్చాయి. మిర్చి ధర రైతుల పాలిట బంగారంగా మారింది. […]
ప్రస్తుతం మిర్చీ ధర ఏకంగా బంగారంతో పోటీపడుతోంది. ఎప్పుడూ లేనిది రికార్డుస్థాయిలో క్వింటాల్ మిర్చీ ధర ఏకంగా రూ.52 వేలు పలికింది. వరంగల్ ఎనుమానుల మార్కెట్ లో దేశీ మిర్చి ధర బంగారాన్ని రీచ్ అయ్యింది. తెగుళ్ల కారణంగా తెలుగు రాష్ట్రాలు సహా చాలా చోట్ల మిర్చి దిగుబడి తగ్గిపోయింది. ఉన్న కాస్తో కూస్తో పంటను వ్యవసాయ మార్కెట్లకు తీసుకొస్తున్నారు. డిమాండ్ తగిన సప్లై లేకపోవడంతో ధర పెరుగుతూ వస్తోంది. మార్చి నెల మొదటివారం నుంచి ధర […]
ఏయూవీ క్రియేషన్స్ అంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యుత్తమ నాణ్యతతో, విలువలతో సినిమాలను నిర్మించే సంస్థ. ‘మిర్చి’ నుండి ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ వరకూ దర్శకుడు చెప్పిన కథని నమ్మి మార్కెట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా గొప్పగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త దర్శకుడిని తీసుకొస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌కి అనుభంద సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌ని స్థాపించి, మరో నిర్మాణ సంస్థ మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ప్రేక్షకుడి […]