ఇంజన్‌లో తలెత్తిన సాంకేతిక లోపంతో భారత యుద్ధ విమానం మిరాజ్-2000 క్రాష్ అయింది. మధ్యప్రదేశ్‌లోని భీండ్ జిల్లాలో పొలాల్లో విమానం కుప్పకూలింది. వేగానికి పొలంలో కూరుకుపోయింది. అనంతరం మంటలు వ్యాపించాయి. కాగా విమానం క్రాష్ అవుతున్న విషయాన్ని ముందే పసిగట్టిన పైలట్ అభిలాష్ పారాచూట్ సాహాయంతో విమానం నుంచి కిందికి దూకేశాడు. పైలట్ కిందికి దూకుతున్న దృశ్యాలను గ్రామస్తులు ఫోన్‌లో వీడియో తీశారు. కాగా స్వల్ప గాయాలతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు […]