ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, సినీ నటి రోజా ఏం చేసినా సంచలనం కావాల్సిందే. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందినా ఆమె.. రీసెంట్ గా మరో పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆమె వినువీధుల్లో తిరిగాడిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
రాజకీయం ఓ చదరంగం.. ఎత్తులకు పైఎత్తులు వేస్తేనే ఈ రాజకీయ క్రీడలో నెగ్గుకురాగలం. లేకపోతే రాజకీయ సన్యాసం తప్పదు. ఇక రాజకీయాల్లో ప్రత్యర్థులతో పాటుగా సొంత పార్టీ నేతలను కూడా ఓ కంట కనిపెడుతుండాలి. లేదంటే.. మనం పునాది అనుకున్న నాయకులే, మన పునాదుల్ని కదిలించే అవకాశాలు కోకొల్లలు. ఇలాంటి సంఘటనలు దేశ రాజకీయాల్లో ఎన్నో చూశాం. ప్రస్తుతం నగరి ఎమ్మెల్యే, మంత్రి ఆర్ కే రోజా తన నియోజకవర్గంలో సొంత పార్టీనేతలతో యుద్ధం చేస్తోంది అని […]
ఏపీ రాజకీయాలలో మినిస్టర్ రోజా.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల మంత్రి రోజాని పాచినోరు అన్న పవన్.. ఆ తర్వాత యువశక్తి సభలో డైమండ్ రాణి అంటూ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయ్యాయి. అలాగే జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా రోజాను ఉద్దేశించి.. మంత్రులకు శాఖలు తెలియవంటూ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా […]
పిల్లలు బాల్యంలో ఉన్నప్పుడు అందరికీ ముద్దొస్తారు. కానీ ఆ పిల్లలు ఏ వయసులో ఉన్న ముద్దొచ్చేది ఒక్క తల్లిందండ్రులకి మాత్రమే. పిల్లలకు పెళ్ళిళ్ళై, పిల్లలు పుట్టినా కూడా వాళ్ళు తల్లిదండ్రులకి పిల్లలే, తల్లిదండ్రుల ముందు చిన్న పిల్లలే. అలాంటి పిల్లలకి సంబంధించిన పుట్టినరోజు వేడుకలు వచ్చినా, ఆ పిల్లలు ఏదైనా ఘనత సాధించినా ఆ ఆనంద క్షణాలని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం అనేది సెలబ్రిటీలకు స్టేటస్ తో పెట్టిన విద్య. తాజాగా వైసీపీ మంత్రి రోజా.. […]
Actress Ravali: ఎంతటి వారికైనా ఒక ఏజు, ఒక స్టేజు వచ్చాక ఫిజిక్ ను మెయిన్ టెయిన్ చేయడం కష్టమే. ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవారికి మరీ కష్టం. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన వారైనా.. అవకాశాలు, అవసరం లేకపోతే ఫిజిక్ ని ఎందుకు మెయిన్ టెయిన్ చేస్తారు చెప్పండి? ఆరోగ్యం గురించి ఆలోచించేవారైతే జిమ్ లో ఎక్సర్సైజులు, ఇంట్లో వ్యాయామాలు చేస్తూ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటారు. ఇక పూర్తిగా కుటుంబానికే తమ […]
ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా భర్త ఆర్కే సెల్వామణి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. తమిళ సినిమాల షూటింగ్ లు తమిళనాడులోనే చేయాలి అంటూ సౌత్ ఇండియన్ ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్(ఫెప్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి చేసిన వ్యాఖ్యలు అందరికి తెలిసిందే. ఇవి కాస్తా రాజకీయ రంగు కూడా పులుముకున్నాయి. ఈ క్రమంలో మంత్రి రోజాను టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. మంత్రి రోజా భర్త ఏపీకీ నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. […]
ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ తన మంత్రి వర్గంలో కొత్తవారికి ఛాన్సు ఇచ్చారు. ఈ క్రమంలో సినీ నటి, నగరి ఎమ్మెల్యేకి ఏపి కెబినెట్ లో చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా బాధ్యతలు రోజాకి అప్పజెప్పారు సీఎం కేసీఆర్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారిగా ఆర్కే రోజా తన సొంత నియోజకవర్గం నగరికి వచ్చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ఆమెకు భారీ స్వాగతం పలికారు. […]