స్పెషల్ డెస్క్– కన్న తల్లికి క్యాన్సర్.. వైద్యం చేయించేందుకు డబ్బులు లేవు. క్యాన్సర్ వైద్యానికి లక్షల్లో డబ్బులు కావాలి. కానీ ఏంచేయాలో తెలియదు. ఇటువంటి సమయంలో పని ఇప్పిస్తానని ఓ మహిళ చెప్పడంతో తన 11 ఏళ్ల కూతురును పంపించిందా తల్లి. కానీ ఆ మహిళ చేసిన పనికి ఆ మైనర్ బాలిక జీవితం నాశనం అయ్యేది. కాస్తలో అమె జీవితం ప్రమాదంలో పడకుండా తప్పించుకోగలిగింది. అసలేం జరిగిందంటే.. మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు సమీపంలోని ఓ […]