బిచ్చగాళ్ల దగ్గర భారీగా నగదు ఉంటుందని.. వారికి లక్షల్లో విలువైన ఆస్తులు ఉంటాయని ఇప్పటికే అనేక వార్తలు చదివాం. ఇక కొందరు బిచ్చగాళ్లు.. ఆలయాలకు భారీగా నగదు విరాళంగా ఇచ్చిన సంఘటనలు కూడా చూశాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త ఇందుకు భిన్నం. ఆ వ్యక్తికి సుమారు ఐదు కోట్ల విలువైన అంతస్తు ఉంది. దాని ద్వారా నెలకు 1.27 లక్షల రూపాయల ఆదాయం అద్దెల రూపంలో లభిస్తుంది. అయినా సరే ఆ డబ్బులు ఖర్చులకు […]
సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ప్రతి ఒక్కరు నిత్యం అందులోనే సమయం గడిపేస్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో ఉంటూ కాలాన్ని వృథా చేసుకుంటుంటే.. మరి కొందరు మాత్రం.. అదే సోషల్ మీడియా వేదిక ద్వారా.. ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు. ప్రసుత్తం ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్.. వీటిని సరిగా వినియోగించుకోగలిగితే.. బోలేడంత ఆదాయం. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సంగతి పక్కన పెడితే.. యూట్యూబ్ ఇప్పుడు ఎందరికో మంచి ఆదాయ వనరుగా మారింది. పెద్ద పెద్ద చదువులు […]
గుడి, బడి, సిగ్నల్స్, హోటళ్ల ముందు నిత్యం ఎందరో భిక్షగాళ్లు కనిపిస్తారు. చూడగానే.. పాపం వీళ్లకి సరైన తిండి, బట్టలు కూడా లేవు అని జాలి పడి.. తోచినంత దానం చేస్తాం. చిల్లరే కదా దానం చేసేది అనే ఆలోచిస్తాం. కానీ ఆ చిల్లర అడుక్కునే వారిలో మనకన్నా కోటీశ్వరులు ఉన్నారు.. వారి నెల సంపాదన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కన్నా ఎక్కువే ఉంటుందని తెలిస్తే.. ఆశ్చర్యంతో పాటు కొందరికి ఒకింత అసూయ కూడా కలుగుతుంది. ఈ కోవకు […]
అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. దురదృష్టం మాత్రం తలుపు తీసే వరకు కొడుతూనే ఉంటుంది. అలా లక్ తలుపు తట్టినప్పుడు తీసిన వారు అదృష్టవంతులు అవుతారు. అలానే ఓ వ్యక్తికి అదృష్టం తలుపు కొట్టింది.. పేదరికంలో ఉన్నవాడు కాస్తా కోటీశ్వరుడు అయ్యాడు. ఏదో పెయింటింగ్ పై ఉన్న ఆసక్తితో కేవలం 2 వేల రూపాయలు పెట్టి కొన్న ఓ పెయింటింగ్, ఇప్పుడు అమాంతం 74 కోట్ల రూపాయల ధర పలికింది. వివరాల్లోకి వెళ్తే.. జర్మనీకి చెందిన క్లిఫోర్డ్ […]
ఓ సినిమాలో నటుడు ఆలీ కోసం లక్ష్మీదేవి ఓ డబ్బుల సంచిని వేస్తే.. అప్పుడు దాకా కళ్లు తెరిచి నడిచిన అతను.. కళ్లు మూసుకుని నడవడం మొదలు పెడతాడు. ఆ డబ్బు సంచి కోల్పోతాడు. అంతే కొందరికి అదృష్టం ఆమడ దూరంలో ఉంటే.. దరిద్రం మాత్రం జేబులోనే ఉంటుంది. కొందరికి మాత్రం వాళ్లు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇదిగో ఈ డేవిడ్ లాగా అనమాట. వివరాల్లోకి వెళ్తే… ఆస్ర్టేలియాలోని మెల్ బోర్న్ కు చెందిన డేవిడ్ హాల్ […]
ఎప్పుడో 1978లో ఒక కంపెనీ షేర్లు కొన్నాడు. కొంతకాలనికి ఆ సంగతే మర్చిపోయాడు. తీరా 2015లో ఇల్లు సదురుతుంటే పాత కాగితాల్లో ఫిజికల్ షేర్ డాక్యుమెంట్లు కంటపడ్డాయి. వాటిని పూర్తిగా చదివితే తాను 43 ఏళ్ల క్రితం ఒక కంపెనీ చెందిన 3500 షేర్లు కొన్నట్లు గుర్తొచ్చింది. దాని గురించి పూర్తిగా ఆరా తీయగా రూ.1443 కోట్లకు తను యజమాని అని తెలుసుకుని షాక్ తిన్నాడు. పైసల కోసం ఆ కంపెనీని సంప్రదిస్తే తనకు జరిగిన మోసం […]
చాలామందికి రూపాయి నాణాలు ,పాత కరన్సీ నోట్లు సేకరించటం హాబీగా ఉంటుంది .సరదాగా చేసే ఆ పని ఒక్కోసారి కోట్లని సంపాదించి పెడుతుంది .ప్రస్తుత సమాజంలో పురాత కాలంనాటి వస్తువులకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఆ పురాతన వస్తువులు ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళు ఇట్టే కోటీశ్వరులు కావచ్చు వాటికీ అంత డిమాండ్ ఉంది. ఏంటి నమ్మలేకపోతున్నారా అయితే మీరు ఈ వార్త మీ కోసమే. చాలా మందికి పాత వస్తువులను దాచి ఉంచే అలవాటు ఉంటుంది. […]