ఈ మద్య కాలంలో మనిషి డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. డబ్బు సంపాదించడానికి సొంతవాళ్లు, పరాయివాళ్లు అనే భేదం లేకుండా దారుణంగా మోసాలు చేస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కల్తీ వ్యాపారులు ఎక్కువ అయ్యారు. పాలు, నూనె, ఐస్ క్రీమ్, చాక్లెట్స్, కారం, పసుపు, అల్లం పేస్ట్ ఇలా వంటకు వాడే వాటిలో చాలా వరకు కల్తీ చేస్తున్నారు.
ఉప్పు, పప్పు, పాలు, నూనే, మాంసం కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు కొంతమంది వ్యాపారస్తులు కాసులకు కక్కుర్తి పడుతూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు. కల్తీ పాలు, కుల్లిన మాంసం హూటల్స్ కి సప్లై చేస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయలు, ఇంధన ధరలు పెరిగి.. సామాన్యులను బెంబెలెత్తిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో పాల ఉత్పత్తులు కూడా చేరనున్నాయి. విజయ పాల ధర పెరగనుంది. ఆ వివరాలు..
కల్తీ వ్యాపారం తాచు పాములా బుసలు కొడుతూ కోరలు చాస్తోంది. కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్లు కొంతమంది నీటి దగ్గరినుంచి మొదలుకుని అనారోగ్యం వచ్చినపుడు వేసుకునే మందుల వరకు అన్నిటిని కల్తీ చేసి పడేస్తున్నారు. అంగట్లో ఏది కొనాలన్నా ప్రాణాల మీద ఆశలు వదులుకుని కొనాల్సిన పరిస్థితి. పల్లెటూళ్ల సంగతి పక్కన బెడితే.. పట్టణాలు, నగరాల్లో కల్తీ సమస్య పెచ్చు మీరి విలయతాండవం చేస్తోంది. అక్రమార్కులు ప్రతీ వస్తువును కల్తీ చేసి పడేస్తున్నారు. గజిబిజి బతుకులతో కాంక్రిట్ […]
గత కొంత కాలంగా దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. మనం నిత్యం వాడే పెట్రోల్ నుంచి కూరగాయాల వరకు అన్ని రేట్లు మండిపోతున్నాయి. రోజురోజుకు ప్రతి వస్తువు ధర పెరుగుతుండటంతో సామాన్యుడికి పెను భారం పడుతుంది. ఇప్పుడు పాల రేట్లు కూడా పెరిగాయి. లీటర్ పాలకు ఎంత పెరిగింది? ఏయే కంపెనీలు ఎంత పెంచాయో అన్న వివరాల్లోకి వెళితే.. పలు కంపెనీలు పాల రేట్లను మరోసారి పెంచారు. అమూల్, మదర్ డెయిరీ కంపెనీలు లీటర్ పాలకు […]
ఈ ప్రపంచంలో నిత్యం అనేక వింతలు చోటు చేసుకుంటుంటాయి. అలా మూగజీవాల విషయంలోను కొన్ని వింత ఘటనలు జరగడం తెలిసిందే. రెండు తల ఆవుదూడ పుట్టడం, మేక ఐదు కాళ్లతో పుట్టడం.. ఇలా అనేక విచిత్రమైన సంఘటనలు మనం నిత్యం చూస్తుంటాము. అలానే తాజాగా ఓ 11 నెలల ఆవుదూడ పాలు ఇస్తుంది. ఒక్కసారి కూడా గర్భం దాల్చలేదు. అయినా రోజూకు లీటర్ల కొద్ది పాలిస్తోంది. ఈ వింత ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని […]
వినాయక విగ్రహం పాలు తాగడం, సాయి బాబా విగ్రహం విభూతి రాల్చడం, గర్భ గుడిలోకి పాము రావడం వంటి సంఘటనల గురించి తరచుగా వింటూనే ఉన్నాం. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగు చూసింది. శివాలయంలోని నంది విగ్రహం పాలు తాగుతుండటం ఇప్పుడు సంచలనంగా మారింది. విషయం తెలిసిన వెంటనే భక్తులు గుడికి పోటెత్తారు. శివరాత్రి తర్వాత ఈ సంఘటన చోటు చేసుకోవడంతో.. కచ్చితంగా ఇది శివయ్య లీలే అంటున్నారు భక్తులు. ఆ వివరాలు.. […]
ఏనుగు ఆ పేరు వింటేనే కొందరికి చెమటలు పడతాయి. దాని ఘీంకారం విన్నా.. దగ్గర నుంచి చూసిన పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం మీరు ముక్కున వేలేసుకుంటారు. అస్సాంకు చెందిన బిను, హర్షిత బోరాలకు ఏనుగులే ఫ్రెండ్స్. బిను అనే చిన్నారి ఏనుగు పొదుగు పట్టుకుని పాలు తాగేస్తోంది. ఇక హర్షిత అయితే ఏనుగుతో ఫుట్ బాల్ ఆడుతోంది. భయం లేదా అంటే నాకెందుకు భయం.. నా ఫ్రెండేగా అంటూ […]
పెద్ద పెద్ద విపత్తులు సంభవించినప్పుడు, అసాధారణ సంఘటనలు జరిగినప్పుడు ఈ జనాలకు హఠాత్తుగా పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి గుర్తొస్తారు. ఫ్రెంచి కాలజ్ఞానిగా ప్రాచుర్యం పొందిన నోస్ట్రడామస్ గుర్తొస్తారు. పాపం నాలుగైదు శతాబ్దాల కిందే చచ్చిపోయిన వారికి అర్జంటుగా ప్రాణప్రతిష్ట చేస్తారు. వీర బ్రహ్మంగారు చెప్పిన కాల జ్ఞానం లో ఇప్పటివరకు ఎన్నో విషయాలు నిజంగా జరిగాయి చూసారా … అని కొందరు చెప్పేస్తారు. నిజమని వీడియోలు కూడా చూపిస్తారు. జరుగుతూనే ఉన్నాయి. అది నిజం అని మనం […]
శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలో మద్యం, మాంసం నిషేధిస్తున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక సందర్భంగా సీఎం యోగి ఈ నిర్ణయం తీసుకున్నారు. మద్యం, మాంసం అమ్మకాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆగస్టు 30న ఆదేశాలు జారీ చేశారు.లక్నోలో జరిగిన కృష్ణోత్సవ్ 2021 కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. సందర్భంగా ప్రసంగించిన ఆయన మద్యం, మాంసం వ్యాపారం చేసే వారు తమ వ్యాపారాన్ని మార్చుకోవాలని అన్నారు. హిందువులంతా మధురను శ్రీమహా […]