నియంత పరిపాలనలో ప్రజాస్వామ్యం అన్న పదానికి చోటు లేదు. అక్కడ రాజు లేదా ఒక డిక్టేటర్ ఉంటాడు. అతను చెప్పిందే శాసనం. శాసనాన్ని ఉల్లంఘిస్తే మరణ శాసనం విధిస్తాడు. అట్లుంటది నియంత దేశాలతోని. ఈ నియంతృత్వ పరిపాలన వల్ల అభివృద్ధి చెందిన దేశాలూ ఉన్నాయి, అలానే అభివృద్ధి చెందని దేశాలు కూడా ఉన్నాయి. ఎంత అభివృద్ధి చెందినప్పటికీ స్వేచ్ఛ అనేది లేకపోతే తిరుగుబాటు అనేది తప్పదు. స్వేచ్ఛగా తిరుగు బాట కోసం తిరుగుబాటు చేస్తారు. దీనికి చరిత్రలో […]
నిత్యం బాంబు మోతలు, ఆత్మహుతి దాడులతో కల్లోలంగా ఉండే దాయాది దేశం పాకిస్తాన్ లో మరో సారి రక్తపుటేరులు పారాయి. ముష్కరులు జరిపిన ఉగ్రదాడిలో సుమారు 100 మంది సైనికులు అసువులు బాశారు. ఈ సంఘటన పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ లో చోటు చేసుకుంది. మిలటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. పంజూర్, నోష్కీ పోస్టులపై రెండు ఆత్మాహుతిదాడులు జరిగాయి. ఒక్కో దాడిలో ఆరుగురు సూసైడ్ బాంబర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో వందల […]
హెడీ లామర్!.. ఒకప్పుడు వెండితెరను ఏలిన నటీమణి. రంగుల ప్రపంచంలో బిజీగా ఉన్న ఒక కళాకారిణి పరిశోధనల వైపు మొగ్గు చూపడం కాస్త ఆశ్చర్యంగా కనిపిస్తుంది. కానీ ఆమె ఆవిష్కరణలు చూస్తే మాత్రం తన సమయాన్నంతా పరిశోధనలకే వినియోగించి ఉంటే ఆమె మానవాళికి ఉపయోగపడే మరెన్ని ఆవిష్కరణలు సాధించేవారో కదా అనిపిస్తుంది. వియన్నాలో పుట్టిన ఈమె ఇవా మారియా అనే పేరుతో పెరిగి ‘ఎక్‌స్టసీ’ అనే చిత్రం ద్వారా ప్రపంచానికి పరిచయమైంది. ఆ తర్వాత లూయి మేయెర్ […]