ప్రపంచ టెక్ దిగ్గజం మైక్సోసాఫ్ట్ సంస్థ సేవల్లో అంతరాయం ఏర్పడింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోయాయి. ఎంఎస్ టీమ్స్, అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365, అవుట్ లుక్ వంటి సేవలు పనిచేయడం లేదు. బుధవారం ఈ సమస్య ఎదురవడంతో మైక్రోసాఫ్ట్ యూజర్లు ఇబ్బంది పడ్డారు. సేవలు నిలిచిన విషయం నిజమే అయినా.. ఎంత మంది ఈ సమస్య వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే విషయాన్ని మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. ఒక్క భారత్ […]
తెలంగాణలో మైక్రోసాఫ్ట్ సంస్థ మొత్తం రూ.32 వేల కోట్లు పెట్టబుడులు పెట్టనుంది. రూ.16 వేల కోట్ల పెట్టుబడులతో మూడు డేటా కేంద్రాలను ఏర్పాటు చేస్తామంటూ 2022లో ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటికి అదనంగా మరో 3 డేటా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ముందొకొచ్చింది. దావోస్ లో ఐటీ మినిస్టర్ కేటీఆర్ ని కలిసిన మైక్రోసాఫ్ట్ ఇన్ కార్పొరేటెడ్ ఆసియా విభాగం అధ్యక్షుడు అహ్మద్ మజహరి ఈ విషయాన్ని వెల్లడించారు. మరో 3 డేటా కేంద్రాలను ఏర్పాటు […]
ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైంది. మొత్తం సిబ్బందిలో 5 శాతానికి సమానమైన 11,000 మంది ఎంప్లాయీస్‌ను తీసేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా లాంటి బడా టెక్ కంపెనీలు లే ఆఫ్స్ చేపట్టడం ద్వారా భారీ ఎత్తున ఉద్యోగులను తగ్గించుకున్నాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా ఇదే బాటలో ప్రయాణిస్తోంది. బుధవారం నుంచే ఈ సంస్థలో తొలగింపు […]
చాలా మంది ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లతో నరకం అనుభవిస్తుంటారు. కొన్న కొత్తలో బాగానే పని చేస్తుంది. కానీ మన చేతుల్లోకి వచ్చిన కొన్ని రోజులకి దానికి పోయే కాలం వస్తుంది. పవర్ ఆన్ చేసిన వెంటనే రాదు. ఎవరో వెనక నుంచి ఆపుతున్నట్టు గ్యాప్ తీసుకుని కొంత సమయం తర్వాత వస్తుంది. ఈలోపు మనకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ల్యాప్ టాప్ ని విసిరి కొట్టాలనిపిస్తుంది. మన ఈగో హర్ట్ చేసిందన్న కోపంతో ముక్కలు ముక్కలుగా […]
మనలో చాలా మందికి.. జీవితంలో మంచి పొజిషన్‌లో సెటిల్ అవ్వాలనే ఆశ ఉంటుంది. కానీ ఆ మేరకు ప్రయత్నాలు చేసేవారు కొందరు మాత్రమే ఉంటారు. చాలామంది దేని గురించి అయినా చెబితే.. ఆ మావల్ల ఏమవుతుంది.. మేం చేయలేం.. నాకు ఎన్నో సమస్యలు.. ఎవరు సపోర్ట్ చేయరు.. చాలా అలసిపోతున్నాను ఇలా రకరకాల కారణాలు చేబుతారు. కానీ కార్యశీలులు మాత్రం.. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎన్ని ఇబ్బందులు ఎదురయిన తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఆఖరికి అంగవైకల్యం […]
ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన మైక్రోసాఫ్ట్ కో- ఫౌండర్ బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించారు. అయితే అదెలా సాధ్యం అని అందరికీ అనుమానం కలగచ్చు. బిల్ గేట్స్ దాతృత్వం గురించి అందరికీ తెలిసిందే. రెండు దశాబ్దాల నుంచి గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏటా బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మహా దాతృత్వవాదిగా మారేందుకు పూనుకున్నారు. ఆయన ఆస్తి నుంచి మరో 20 […]
బిల్‌గేట్స్.. మైక్రోసాఫ్ట్ అధినేతగా ప్రపంచ కుబేరుల్లో ఆయనది ఐదో స్థానం. ఇలాంటి అపర కోటీశ్వరులు.. తమ సొంత కంపెనీ ఫోన్లు లేదా ఐఫోన్ వాడతారనేది అందరి ఊహ. అయితే.. అందుకు తాను విభిన్నమని చెప్పిన బిల్ గేట్స్.. ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నానని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందరూ.. తమ తమ కంపెనీ ప్రోడక్ట్స్ ని మార్కెటింగ్ చేయాలని భావిస్తుంటే.. బిల్ గేట్స్ ఏంటి? ఇలా అసలు విషయాన్ని […]
ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. జీతాలను దాదాపు రెట్టింపు చేస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ సత్యనాదెళ్ల సిబ్బందికి ఈ మెయిల్ ద్వారా వెల్లడించారు. రాజీనామాల సంస్కృతికి చెక్ పెట్టడంతో పాటు, నిపుణులైన వారిని కాపాడుకునేందుకు మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో మీరు అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారు. అందుకే మన సంస్థకు మంచి ఆదరణ ఉంది. అందుకు మీకు పెద్ద […]
న్యూ ఢిల్లీ- ఇది ఇంటర్నెట్ కాలం.. డిజిటల్ యుగం. ఏదైనా క్షణాల్లో జరిగిపోవాల్సిందే. హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక సాఫ్ట్ వేర్ రంగంలో భారీ మార్పులు వచ్చాయి. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా పనిచేసే వెసులుబాటు అందుబాటులేకి వచ్చింది. ఇది మల్టిలెవల్ కంపెనీలకు, ఉద్యోగులకు, విధ్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇదే సమయంలో సైబర్ సెక్యూరిటీ కూడా అంతే పెద్ద సమస్యగా పరిణమించింది. సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండటమే ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారికి ఎదురయ్యే ప్రధాన మైన సవాల్. […]
మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఓఎస్‌ను 2015 లో లాంచ్ చేస్తే, దాదాపు ఆరేళ్ల తరువాత విండోస్ 11 ను రీసెంట్ గా విడుదల చేసింది. కొత్త ఓఎస్‌లో ఆటో హెచ్‌డీఆర్ ఫీచర్ ఉంటుంది. ఇది ల్యాపీల్లో గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను పెంచుతుంది. హెచ్‌డీ మోనిటర్లు ఉన్న పీసీల్లోనూ ఇది పని చేస్తుంది. మైక్రోసాఫ్ట్ కొత్తగా విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)ను విడుదల చేసింది. లైసెన్స్ గలిగిన విండోస్ 10 ఉన్నవాళ్లకి ఇది ఉచితంగా లభిస్తోంది. కొత్తగా ల్యాప్ […]