ఆడబిడ్డ అయితే తీసేయండి అని, అబార్షన్ చేసేయండి, చెత్త కుప్పలో పడేయండి అని చులకన చేసే మనుషులున్న ఈ సమాజంలో ఆడపిల్ల పుడితే పండగ చేసుకునే మనుషులు ఉంటారా? అంటే ఉంటారు. ఆడపిల్ల పుట్టిందని తెలిసి తల్లిదండ్రులు, బంధువులు అంతా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకంటే వారి వంశంలో 138 ఏళ్ల తర్వాత పుట్టిన మొట్టమొదటి ఆడబిడ్డ కాబట్టి. 138 ఏళ్ల కాలంలో ప్రతీ తరంలో వారి కుటుంబంలో అందరూ మగ పిల్లలే. ఒక్కసారి కూడా ఆడపిల్ల పుట్టలేదు. అందుకే తొలి ఆడబిడ్డ పుట్టినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అదృష్టం అంటే ఈ పైలట్‌దే అనాలి. చిన్న చిన్న ప్రమాదాల్లో కూడా ప్రాణాలు కోల్పోతున్నారు చాలా మంది. కానీ అతడు మాత్రం వరుసగా ఏడు ప్రమాదాలకు గురైనా, బతికి బయటపడ్డాడు. ఆ పైలట్ స్టోరీ మీ కోసం..!
అప్పటి వరకు ఎంతో సంతోషంగా సాగుతున్న ఆమె జీవితంలోకి అనుకోని విషాదం తొంగిచూసింది. నగ్న చిత్రాలతో ఆదాయం సంపాదించటంలోనూ ఇబ్బంది మొదలైంది. మానసికంగా, శారీరకంగా ఆమె చాలా కృంగిపోయింది. ఈ నేపథ్యంలోనే..
మనిషి చేసిన మంచి, చెడు పనుల మీద మరణం తర్వాతి జీవనం ఆధారపడి ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. మంచి చేసిన వాళ్లు స్వర్గానికి, చెడు చేసిన వాళ్లు నరకానికి వెళతారని అంటూ ఉంటారు. అయితే, మరణం తర్వాత ఏమవుతుంది? అసలు స్వర్గం నరకం ఉన్నాయా? అన్నవి సమాధానం లేని ప్రశ్నలు. దేవుడ్ని నమ్మేవాళ్లు ఉన్నాయని, నమ్మని వాళ్లు లేవని వాదించుకుంటూ ఉంటారు. కొంత మంది తాము చనిపోయి మళ్లీ బతికామని, నరకాన్ని చూశామని చెప్పుకోవటం కూడా […]
సాధారణంగా ఆడవారిపై మగవారికి, మగవారిపై అడవారికి ఆకర్షణ కలగడం సహజం. అయితే.. శరీరంలో కొన్ని హార్మోనుల ప్రభావం వల్ల.. ఆడవారిపై అడవారికి, మగవారిపై మగవారికి ఆకర్షణ కలుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇద్దరు ఆడవాళ్లు, ఇద్దరు మగవాళ్ళు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం లాంటి ఘటనలు గత కొన్నేళ్లుగా తరుచుగా జరుగుతున్నాయి కూడా. వీరినే స్వలింగ సంపర్కులు అంటారు. చాలాదేశాల్లో వీటికి అనుమతులు కూడా ఉన్నాయనుకోండి. అయితే.. మనం చెప్పబోయే కథ దీనికి పూర్తిగా విభిన్నం. ఒక మహిళ.. పురుషుడిగా […]