ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాదాపు విజయం ఖాయమనుకున్న దశలో ముంబై హిట్టర్ టిమ్ డేవిడ్ రనౌటవ్వడం జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా స్టేడియంలోని కార్పొరేట్ బాక్స్‌లో కూర్చుని ఎంజాయ్ చేసిన సారా టెండూల్కర్.. టిమ్ డేవిడ్ రనౌటవ్వడంతో కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్లే ఆఫ్స్ రేసులో నిలువాలంటే తప్పగా […]