MI vs DC Prediction: ఈ ఐపీఎల్ సీజన్‌లో ఒక్క విజయం కూడా లేని జట్లు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మంగళవారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌తో ఏదో ఒక జట్టు ఈ రోజు విజయం దక్కనుంది. మరి ఆ తొలి విజయం ఎవరికి దక్కుతుందంటే..?
ఐపీఎల్ 2022 సీజన్ ఇంకో వారంలో ముగియబోతోంది. ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు అయ్యాయి. అయితే కీలక మ్యాచ్ లో ఓడి ఢిల్లీ ఇంటి దారి పట్టింది. కెప్టెన్ గా పంత్ తన టీమ్ ను ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. కొత్తగా వచ్చి, ఎలాంటి అంచనాలు లేకుండా గుజరాత్, లక్నో మాత్రం ప్లే ఆఫ్స్ చేరి ఔరా అనిపించాయి. ఇంక చైన్నై, ముంబై జట్లు మాత్రం ఐపీఎల్ లోనే చెత్త రికార్డులను సొంతం చేసుకున్నాయి. ముంబై మాత్రం పోతూ […]
ఐపీఎల్ 2022 సీజన్ ఉత్కంఠగా సాగుతోంది. సీజన్ ప్లే ఆఫ్స్ దశకు చేరిపోయింది. ఇంకో వారంలో టాటా ఐపీఎల్ 2022 సీజన్ ముగుస్తుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ముంబై vs ఢిల్లీ మ్యాచ్ గురించే చర్చ నడుస్తోంది. అసలు జరిగింది ముంబై- ఢిల్లీకి మధ్య అయినా.. నిజానికి అది ఆర్సీబీ- ఢిల్లీ మ్యాచ్ అని అందరికీ తెలుసు. ఆర్సీబీ ప్రేక్షకులే కాదు యావత్ బెంగళూరు టీమ్ మొత్తం మ్యాచ్ ఆద్యంతం చూసి ఎంజాయ్ చేసింది. […]
ఐపీఎల్ 2022 సీజన్ ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు అయిపోయాయి. గుజరాత్, రాజస్థాన్, లక్నో, బెంగళూరు ప్లే ఆఫ్స్ కు చేరాయి. ముఖ్యంగా ముంబై విజయంతో ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆనందానికి అధులు లేకుండా పోయాయి. ఆర్సీబీ జట్టు- సిబ్బంది మొత్తం ముంబై vs ఢిల్లీ మ్యాచ్ టాస్ నుంచి లాస్ట్ బాల్ వరకు కన్నార్పకుండా చూస్తూ ఉన్నారు. నిజానికి ముంబై జట్టు కోచ్ లు కూడా అంతలా […]
ఐపీఎల్ 2022 సీజన్ మరీ ఉత్కంఠగా సాగుతోంది. ముంబై కొట్టిన దెబ్బకు ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. ముంబై విజయంతో ఆర్సీబీ నేరుగా ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిపోయింది. ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్, రాజస్థాన్, లక్నో, బెంగళూరు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరాయి. అయితే ఢిల్లీతో ముంబై మ్యాచ్ ముందు నుంచీ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.. బెంగళూరు అభిమానులు ముంబైకి సపోర్ట్ చేయడం. అయితే ఒక్క అభిమానులే కాదు మొత్తం […]
టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కుర్ కుమారుడు అర్జున్ టెండూల్కుర్ ఐపీఎల్ 2022లో అరంగేట్రం చేయనున్నాడు. అందుకు ముంబై హో గ్రౌండ్ వేదిక కానుంది. గత ఏడాది నుంచి ముంబై జట్టులో అర్జున్ టెండూల్కుర్ సభ్యుడిగా ఉన్నా.. తుది జట్టులో మాత్రం స్థానం లభించలేదు. కానీ.. ఈ సారి అతని ఎదురుచూపులకు తెరపడనుంది. సచిన్ అభిమానులు సైతం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మ్యాచ్ రానే వచ్చింది. నేడు(శనివారం) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కుర్ […]