ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, అవి కాస్త ఖరీదుగానే ఉంటాయి. కానీ, ఇప్పుడు బడ్జెట్ ఈవీ భారత్ లో లాంఛ్ అయింది. ఇది ధరలో మాత్రమే స్పెషల్ కాదు.. లుక్స్ పరంగా కూడా ఎంతో కొత్తగా ఉంది. పైగా ఇది సిటీ ట్రాఫిక్ కు ఎంతో సూటబుల్ గా ఉంటుంది. ఆటో వెళ్లే స్పేస్ లో ఈ కారుతో వెళ్లిపోవచ్చు.
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరలయిన దంపతులు ఎవరంటే తమిళ నిర్మాత రవీందర్, ఆయన భార్య మహాలక్ష్మి. దాదాపు నెల రోజుల పాటు సోషల్ మీడియాలో వీరి పెళ్లి, దానిపై ట్రోలింగ్.. ఇదే నడిచింది. అందుకు కారణం రవిందర్.. అధిక బరువు. ఇక వీరి పెళ్లి ఫోటోలు చూసిన వారు.. కేవలం డబ్బు కోసమే మహాలక్ష్మి.. రవీందర్‌ని వివాహం చేసుకుందని ట్రోల్ చేశారు. పైగా ఈ దంపతులిద్దరికి ఇది రెండో వివాహమే. మహాలక్ష్మికి కుమారుడు కూడా […]
సిరి హనుమంత్.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకం పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ వీడియోల్లో నటిస్తూ.. గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత వెబ్ సిరీస్, బుల్లితెర సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ క్రేజ్‌తో బిగ్‌బాస్ ఆఫర్ కూడా అందుకుని.. సీజన్ 5లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక బిగ్‌బాస్ ద్వారా ఈమె మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ పాపులారిటీ తనపై ఎంతో నెగెటివిటీ చూపించింది. మరీ ముఖ్యంగా బిగ్‌బాస్ హౌస్‌లో […]