Metal Ring: ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యక్తులు చేస్తున్న పనులు చూస్తే మతిపోతోంది. అసలు బుద్ధి ఉండే ఆ పనులు చేస్తున్నారా? లేక పిచ్చి పట్టిందా? అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వారి పిచ్చి చేష్టలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా, థాయ్‌లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి తన మర్మాంగం సైజు పెరగటానికి తల తిక్కపని చేశాడు. ఏకంగా ఓ మెటల్ రింగ్‌ను తన అంగానికి తొడుక్కున్నాడు. అలా నాలుగు నెలలు ఆ రింగ్‌ను ఉంచుకున్నాడు. చివరకు ఆస్పత్రి […]