సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే ఓ కలల ప్రపంచం. ఏసీ రూములో హాయిగా కంప్యూటర్ ముందు కూర్చొని పని, వారాంతంలో రెండు రోజులు సెలవులు, అప్పుడప్పుడు విదేశీ టూర్లు.. ఊహించుకుంటేనే ఎంత బాగుందో అనిపించేది. కానీ ఇప్పుడు మన ఉద్యోగాలు ఉంటాయంటావా..? అని ఒకరొకరు ప్రశ్నించుకుంటున్నారు.
ఫేస్ బుక్ అంటే ఎవరికి తెలియదు చెప్పండి. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి యూజర్ ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ని వాడుతున్నారు. అయితే మీరు ఫేస్ బుక్ లో షేర్ చేసుకునే సమాచారం సేఫ్ అని నమ్ముతున్నారా? ఈ డీటెయిల్స్ ఎవరికైనా లీక్ అయితే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న ఎప్పుడైనా మీకు వచ్చిందా?
ఏ పనీ చేయకపోయినా కూడా జీతం ఇస్తారా? నీ కంటికి మరీ అంత ఎ*వలా కనబడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనబడట్లేదా అని మనసులో బ్రహ్మానందం డవిలాగ్ వేసుకున్నా గానీ అదే నిజం. ఏ ఎ*వ కాదండి బాబూ.. ఏ పనీ చేయకపోయినా కూడా కోటిన్నరకు పైగా జీతం ఇచ్చిందని ఒక యువతి వెల్లడించింది. ఇది నిజం.
మెటా సంస్థ- ఫెస్ బుక్ గురించి దాదాపుగా ప్రపంచంలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సోషల్ మీడియా యాప్స్ లో వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఈ సంస్థకు చెందినవే. ఈ మెటా సంస్థ సీఈవో మార్క జుకర్ బర్గ్ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్థిక మాంధ్యం, లాభాల క్షీణత, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న వ్యాపార భయలు.. కారణం ఏదైతేనేని రోడ్డున పడుతున్నారు ఉద్యోగులు. ఈ క్రమంలోనే ఓ కంపెనీ 11 వేల మందిని తీసేసి నాలుగు నెలలు గడవకముందే.. మరో 10 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
సాఫ్ట్ వేర్ జాబ్ అంటే భయ పడే పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. లేఆఫ్స్ పర్వం ఇంకా ఆగినట్లుగా కనిపించడం లేదు. ఇప్పటికే చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులను ఇళ్లకు పంపాయి. మెటా సంస్థ కూడా గతేడాది 11 వేల మందిని ఫైర్ చేసింది. ఇప్పుడు రెండో దఫా లేఆఫ్స్ కి కూడా మెటా సంస్థ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ కూడా ఇప్పుడు ట్విట్టర్ దారిలోకి వచ్చేశాయి. మెటా సంస్థ కూడా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ బ్లూ బ్యాడ్ట్ వెరిఫికేషన్ కోసం నెలవారీ చందాను ప్రవేశపెట్టింది. మరి.. దాని వల్ల లాభాలు ఏంటి? తీసుకోవడం ఉపయోగమేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ సేవలను ఉచితంగా అందించిన మెటా.. ఇక నుంచి ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలకు సంబంధించి ఆ సేవల కోసం నెలవారీ ఛార్జీలు వసూలు చేయనుంది. ఈ విషయాన్ని మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా ప్రకటించారు. ఆ ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయంటే?
స్మార్ వాచ్ లకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం అంతా స్మార్ట్ వాచ్ వినియోగానికి అలవాటు పడిపోయారు. అందుకే అన్ని ప్రముఖ టెక్ కంపెనీలు కూడా స్మార్ట్ వాచ్ లను తయారు చేయడం ప్రారంభించాయి. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా కంపెనీ కూడా చేరినట్లు గతంలో వార్తలు హల్ చల్ చేశాయి. మెటా కంపెనీ స్మార్ట్ వాచ్ తయారు చేస్తోందని.. దానికి డ్యూయల్ కెమెరా కూడా ఉందని చెప్పారు. తర్వాత ఆ ప్రాజెక్ట్ ని ఆపేసినట్లు ప్రముఖ […]