బంగ్లాదేశ్-సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టులో ఒక షాకింగ్ ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆటగాళ్లు అప్రమత్తంగా లేకుంటే.. జట్టుకు, వారికి ఎంత నష్టం కలుగుతుందో బంగ్లాదేశ్ ఫీల్డర్ నిరూపించాడు. పైగా బ్యాటర్‌కు దగ్గరగా ఉండి.. అజాగ్రత్తగా ఉంటే ఎంతటి ప్రమాదమే తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్-సౌత్ ఆఫ్రికా మధ్య రెండో టెస్టు జరుగుతుంది. సౌత్‌ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్ రెండో బంతిని సఫారీ బ్యాటర్ సరేల్ ఎర్వీ కట్ షాట్ ఆడాడు. […]