సినీ పరిశ్రమలో సెంటిమెంట్లు మామూలే. హీరో హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలకే కాదు.. వారి అభిమానులకు కూడా సెంటిమెంట్లు ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి సంబంధించి ఇప్పుడు అలాంటి ఒక సెంటిమెంట్ గురించి ప్రేక్షకుల్లో పెద్ద చర్చే నడుస్తోంది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీలో అక్కినేని హీరో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.
తమ్ముడు పవర్ స్టార్ కు వీరాభిమానిగా అన్న మెగాస్టార్.. వింటుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి కదా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది. ఇందులో నిజమెంత?
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. సినిమా ఓకే అయిన తర్వాత.. హీరో, డైరెక్టర్ ఫిక్స్ అయిన తర్వాత.. ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ అనుకున్నాక ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం అనేది ఇండస్ట్రీలో మామూలే. ఇలా చాలా సినిమాలు తొలి దశలోనే ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. డైరెక్టర్ ని తప్పించడం, కాస్ట్ ని తప్పించడం లాంటివి జరుగుతుంటాయి. చాలా మంది దర్శకులకు, నటులకు బంగారం లాంటి అవకాశం చేజారిపోయిన సందర్భాలు ఉన్నాయి. దర్శకుడు మెహర్ రమేష్ లైఫ్ […]
డార్లింగ్ ప్రభాస్ అనగానే హీరోయిన్ అనుష్కనే గుర్తొస్తుంది. ఎందుకంటే వీళ్ల బాండింగ్ అలాంటిది. బిల్లాతో మొదలైన వీరి బంధం.. ఆ తర్వాత మిర్చి, ‘బాహుబలి’ రెండు సినిమాల వరకు సాగింది. టాలీవుడ్ లో ప్రస్తుత జనరేషన్ లో ఫెర్ఫెక్ట్ జోడీ అంటే వీళ్లదే! ఆ విషయం ఎవరిని అడిగినా సరే చెప్తారు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ వీళ్లిద్దరూ కలిసినా సరే ఆ విషయం హాట్ టాపిక్ అవుతుంది. ఇకపోతే వీళ్లిద్దరి మధ్య సమ్ […]
మెహర్ రమేష్ అంటే ప్లాప్ డైరెక్టర్ గా ముద్ర పడిపోయింది. బిల్లా తప్పితే తీసిన మూడు సినిమాలు ప్లాప్ లే. కంత్రి, శక్తి, షాడో సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరస్ట్ పెర్ఫార్మెన్స్ ని ప్రదర్శించాయి. తారక్ తో తీసిన రెండు సినిమాలు తారక్ కెరీర్ లోనే భయంకరమైన అనుభవాన్ని మిగిల్చాయి. కంత్రి సినిమాలో ఎన్టీఆర్ కొత్తగా కనిపించినప్పటికీ కంటెంట్ పరంగా ఆ సినిమా ఎవరికీ ఎక్కలేదు. శక్తి సినిమా పరిస్థితి కూడా అంతే. దీంతో ఎన్టీఆర్, మెహర్ […]
సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ లో సినిమాలు పడితే బాగుంటుందని అనిపిస్తుంది. స్టార్ హీరోలైనా, దర్శకులైనా ఏదొక టైంలో వీరి కాంబో సెట్ అయితే సినిమా మామూలుగా ఉండదనే అభిప్రాయాలు కలుగుతుంటాయి. టాలీవుడ్ లో అలాంటి కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి. అల్లు అర్జున్ – సుకుమార్, కొరటాల శివ – మహేష్ బాబు, ప్రభాస్ – రాజమౌళి, బాలకృష్ణ – బోయపాటి, ఎన్టీఆర్ – వినాయక్ ఇలా కొన్ని కాంబినేషన్స్ లో సినిమాలంటేనే అభిమానులు పండగ చేసుకుంటారు. […]
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలా చిత్రాలు రిలీజ్ అవుతూంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షుల్లో బజ్ ను క్రియేట్ చేస్తుంటాయి. అలా గతంలో విపరీతమైన బజ్ ను క్రియేట్ చేసుకున్న సినిమా ‘శక్తి’. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా గోవా బ్యూటీ ఇలియాన హీరోయిన్ గా నటించిన సినిమా శక్తి. మెహర్ రమేశ్ దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించాడు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన శక్తి.. ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే […]
తెలుగు సినిమా చరిత్రలో నిర్మాతగా అశ్వినీదత్‌కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. అయితే ఆయన కెరీర్లో కొన్ని యావరేజ్‌లు, ఫ్లాపులు కూడా ఆయన్ని పలకరించాయి. కానీ శక్తి పలకరించినంత క్లోజ్‌గా మరే మూవీ ఆయన్ని పలకరించలేదట. ఏకంగా ఊరొదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి వచ్చిందట. శక్తి సినిమా దెబ్బకి అశ్వినీదత్ ఏడేళ్ళు ఇండస్ట్రీకి దూరమయ్యారు. టిఎఫ్పిసికి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జూనియర్ […]