గుజరాత్ లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న పెళ్లైన మహిళపై కొందరు యువకులు రెచ్చిపోయి ప్రవర్తించారు. ఇంట్లోకి వెళ్లిన ఆ దుర్మార్గులు ఆ మహిళపై కిరాతకానికి పాల్పడ్డారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. అహ్మదాబాద్ మేఘానీనగర్ లోని నరోడా ప్రాంతంలో మధుబేన్ దామోదర్ (32) అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు ఇది వరకే పెళ్లైంది. ఆ మహిళ భర్త, […]