బెండపూడి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ పాఠశాల, అక్కడి విద్యార్థులు ఎంతో ఫేమస్ అయిపోయారు. ఎంతలా అంటే అమెరికన్ కాన్సులేట్ జనరల్ ఈ పిల్లల యాక్సెంట్ చూసి ముచ్చట పడి వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. వారి భాషను, యాక్సెంట్‌ను మరింత మెరుగు పరుచుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ ఆకాంక్షించారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం అనేది నిజంగా మెచ్చుకోవాల్సిన అంశం. మధ్యతరగతి, పేద […]
యాంకర్ మేఘన.. నిన్నటివరకు అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే మెగా ఇంటికి కోడలు కాబోతుందని తెలిసిందో.. ఒక్కసారిగా ఆమె పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. కొణిదెల పవన్ తేజ్‌ను వివాహం చేసుకోబోతుంది మేఘన. గురువారం వీరి నిశ్చితర్థం జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి భార్య సురేఖ హాజరయ్యి.. కాబోయే దంపతులను ఆశీర్వదించారు. వీరి నిశ్చితార్థం ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అందరి దృష్టి యాంకర్ మేఘన మీద పడింది. అసలు ఈమె […]
Konidela Pavan Tej: ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ సినిమాతో వెండి తెరకు హీరోగా పరిచయం అయ్యారు కొణిదెల పవన్ తేజ్. ఈ సినిమాలో బుల్లితెర యాంకర్ మేఘన హీరోయిన్‌గా చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. తర్వాత కూడా ఇద్దరూ టచ్‌లో ఉన్నారు. ప్రేమ విషయం పెద్దలకు చెప్పి పెళ్లికి ఒప్పించారు. తాజాగా, పవన్ తేజ్, మేఘనల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, […]
ఎవరి జీవితంలోనైనా కష్టాలు, కన్నీరు కల కాలం ఉండిపోవు. దేవుడు పెట్టే కొన్ని కఠిన పరీక్షలను దైర్యంగా ఎదుర్కోగలిగితే చాలు. మళ్ళీ వెలుగువైపు వైపు అడుగులు వేయవచ్చు. కానీ.., జీవితం పట్ల ఆశని కోల్పోకుండా ఇలా పోరాట స్ఫూర్తిని చూపే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి స్ఫూర్తికారకమైన కథే నేపాల్కు చెందిన మేఘనా గిమిరే ది. అందమైన రూపం. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే తల్లి. మనసు పడ్డ మగ తోడు. ఇంతకన్నా స్త్రీకి అద్భుతమైన […]