మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ పేరు మోస్ట్ ఫేవరేట్ గా వినిపిస్తోంది. మెగా పవర్ స్టార్ గా స్టార్డమ్ అందుకొని ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాడు. దేశవ్యాప్తంగా చరణ్ పేరు మార్మోగడానికి కారణం ఆర్ఆర్ఆర్.. దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన మరో కొత్త సునామీ ఇది. ఇదివరకే వీరి కాంబినేషన్ లో మగధీర వచ్చి.. ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. అదీగాక రాజమౌళి చేయి పడిందంటే చాలు.. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ప్రతి […]