సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ, ఆ ప్రేమని పెద్దలు పెళ్లిగా నిశ్చయించడం అందరికీ తెలిసిందే.
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ రామ్ చరణ్, ఉపాసనలు తల్లిదండ్రులైన సంగతి విదితమే. తాము తల్లిదండ్రులుగా ప్రమోట్ అవుతున్నట్లు పెళ్లైన 10 సంవత్సరాల తర్వాత ఈ జంట శుభవార్త చెప్పింది.
టాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌లో ఒకరు రామ్ చరణ్-ఉపాసన జంట. 11 ఏళ్ల క్రితం అనగా 2012 జూన్14న చెర్రీ-ఉపాసన పెళ్లి ఘనంగా జరిగింది. రెండు పెద్ద కుటుంబాలు ఈ వేడుక ద్వారా ఒకటయ్యాయి. పెళ్లి సమయంలో ఈ జంటపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ జంట..
మెగా కుటుంబ వారసుల్లో ఒకరైన వరుణ్ తేజ్-నటి లావణ్య త్రిపాఠి త్వరలో ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అయితే అటు మెగా కుటుంబం కానీ, వరుణ్ కానీ, నటి లావణ్య ఈ వార్తలను ఖండించనూ లేదు.. అలాగే సమర్థించనూ లేదు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే పార్టీ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. మొత్తం ఈవెంట్ ఏమో కానీ చరణ్-ఉపాసన మాత్రం ఒక్క ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయారు. ఇంతకీ ఆ ఫొటో స్పెషాలిటీ ఏంటో తెలుసా?
'వీడు హీరో ఏంట్రా?' అని రామ్ చరణ్ కెరీర్ స్టార్టింగ్ లో చాలామంది విమర్శించారు. కానీ వాటికి చెక్ పెడుతూ ఎవరూ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఒక్కో సినిమా కోసం చాలా కష్టపడి ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయాడు. మెగాఫ్యామిలీకే మహారాజులా మారిపోయాడు.
ఆస్కార్ సక్సెస్తో మెగా ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. ఈ సమయంలో మరో గుడ్ న్యూస్ ఆ ఫ్యామిలీకి సంతోషంతో పాటు గర్వించేలా చేస్తోంది. రామ్ చరణ్ సతీమణి ఉపాసన అరుదైన ఘనత సాధించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ఓ సినిమాకు భారీగా కలెక్షన్ రావాలన్నా, థియేటర్ వద్ద సందడి కనిపించాలన్నా సరైన సీజన్ పండుగలే. మిగిలిన రోజులతో పోలిస్తే పండుగ రోజుల్లోనే బాక్సాఫీసులు కళకళలాడుతుంటాయి. అందుకే పండుగకు సినిమాలను సిద్ధం చేసుకునేలా మేకర్స్ ప్రణాళికలు చేసుకుంటారు. ఈ పండుగళ్లో ముఖ్యంగా సంక్రాంతికి వచ్చే సినిమాల కిక్కే వేరప్పా. సంక్రాంతి బరిలో సినిమా నిలిస్తే.. విజయం తధ్యమని హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు భావిస్తుంటారు. అందుకే టాలీవుడ్ బడా హీరోలు తమ సినిమాలను కొత్త ఏడాది తర్వాత వచ్చే […]
సాధారణంగా ఏదైనా పండుగలు, వేడుకలు వస్తే బంధువులంతా ఒకే చోట కలిసి ఎంజాయ్ చేస్తారు. ఇక సెలబ్రిటీల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా గానీ బంధువులందరిని పిలిచి ఎంతో ఘనంగా ఆ వేడుకను నిర్వహిస్తారు. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో కలిసి షేర్ చేసుకుంటారు. అలాంటి ఓ ఫోటోనే ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదే మెగా ఫ్యామిలీ కజిన్స్ అందరు కలిసి క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో పాల్గొన్న పిక్. […]