గత కొంత కాలంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కాలం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా సినిమా రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు మరణించారు. టాలీవుడ్ దిగ్గజాలు రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణతో పాటుగా తాజాగా గుండెపోటుతో ప్రముఖ నటుడు చలపతి రావు సైతం మరణించారు. దాంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా ఇండియన్ క్రికెట్ లో విషాదం నెలకొంది. దిగ్గజ ఆటగాడు, టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ […]