వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి సూసైడ్ న్యూస్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన విషయం విదితమే. ఈ ఘటనను మరువక ముందే ఇలాంటి మరో ఘోరం చోటుచేసుకుంది. మరో మెడికో సూసైడ్ చేసుకుంది.
డాక్టర్ ప్రీతి ఆత్మహత్య ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలానే ఈకేసులు విషయంలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
తల్లిదండ్రులు ఆమెను అపురూపంగా చూసుకున్నారు. అడిగవన్ని సమకూర్చారు. కోరిన చదువు చెప్పించారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తాను అన్నా సరే అన్నారు. రెండు నెలల క్రితం కెనడా వెళ్లిన యువతి మృత్యువాత పడింది. ఇంతకు ఏం జరిగింది అంటే..
తాజాగా వెల్లడైన ప్రీతి టాక్సికాలజీ రిపోర్టులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఆమె బాడీలో ఎలాంటి విషపదార్థాలు లేవని తేలింది. దీంతో ఈ కేసును పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది.
తాజాగా వెల్లడైన ప్రీతి టాక్సికాలజీ రిపోర్టులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఆమె బాడీలో ఎలాంటి విషపదార్థాలు లేవని తేలింది. దీంతో ఈ కేసును పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది.
ప్రీతి కేసు రోజుకొక ములుపుకు తీసుకుంటోంది. అయితే టాక్సికాలజీ రిపోర్ట్ లో నమ్మలేని నిజాలు ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ టాక్సికాలజీ రిపోర్ట్ ను పరిశీలించిన అనంతరం పోలీసులు తాజాగా కీలక ప్రకటన చేశారు.
మెడికో ప్రీతి కేసు రోజు రోజుకు ఊహించని మలుపుకు తీసుకుంటోంది. ఈ కేసులో తాజాగా వచ్చిన టాక్సికాలజీ రిపోర్ట్ లో కొన్ని నమ్మలేని నిజాలు బయటపడినట్లుగా తెలుస్తోంది. అసలు ఆ రిపోర్టులో ఏముందంటే?
మెడికో ప్రీతి మృతిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాలేజీ యాజమాన్యం, పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రీతి మృతి చెందింది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రీతి మృతిపై మావోలు స్పందించారు. లేఖ విడుదల చేశారు. ఆ వివరాలు..
సీనియర్ విద్యార్థి వేధింపులు భరించలేక వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 22న మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రీతి.. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. ప్రీతి కేసు విషయంలో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఐదు రోజుల పాటు చికిత్స పొంది ఆదివారం మెడికో విద్యార్థిని ప్రీతి మరణించిన విషయం తెలిసిందే. కానీ, ఆమె పోస్ట్ మార్టం ఇంకా రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రీతి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటంటే?