మండి బిర్యానీ కల్చర్ ఈమధ్య బాగా పెరిగింది. సిటీ నుంచి విలేజ్ వరకూ మండి సెంటర్లు విస్తరిచాయి. అయితే అలాంటి ఓ మండి సెంటర్లో బిర్యానీ తిన్న 12 మంది అస్వస్థతకు గురయ్యారు. దీనికి కారణం ఏంటంటే..!
అమ్మ…! ఆ పదంలో ఆప్యాయత.. అనురాగం.. ఎంత చెప్పినా తక్కువే.. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. నవ మాసాలు మోసి తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. తన బిడ్డను కంటిని రెప్పలా సాకుతుంది.. తన బిడ్డకు ఏ చిన్న ప్రమాదం జరిగినా.. తల్లడిల్లిపోతుంది. అలాంటి తల్లి ప్రేమను అర్థం చేసుకోకుండా ప్రేమించిన యువతి కోసం ప్రాణాలు తీసుకున్న ఓ కొడుకు మరణం ఆ తల్లికి […]
చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు.. అప్పటి వరకు మన కళ్ల ముందు ఉన్నవారు అకస్మాత్తుగా మృత్యు వడిలోకి చేరుకుంటారు. ఇద్దరు అన్నదమ్ములు పదేళ్లు కూడా నిండకుండానే లోకాన్ని విడిచిపోయారు. వారిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు కొడుకులు. ఒకేసారి రెండు కుటుంబాల్లో వారసులను కోల్పొవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన మెదక్ లో జరిగింది. మెదక్ జిల్లా కొల్చారం కి చెందిన షేకులు, లాలయ్య అన్నదమ్ములు. వీరిద్దరి సంతానం లో షేకులు కొడుకు […]