ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు పెళ్లై పిల్లలు ఉన్నా కూడా పరాయి మహిళపై మనసు పడుతున్నారు. ఆమెతో సీక్రెట్ గా ఎంజాయ్ చేస్తూ చివరికి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కానీ, ఓ వ్యక్తి ఏకంగా తన ప్రియురాలి కూతురుపైనే కన్నేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఈ మద్య కొంతమంది డబ్బు కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. ఎదుటివారిని ఈజీగా మోసం చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. ముఖ్యంగా కొంతమంది కేటుగాళ్లు ఫోర్జరీ సంతకాలు చేస్తూ దారుణంగా మోసాలకు పాల్పపడుతున్నారు.
మెదక్ జిల్లాలో ఓ వ్యక్తిని సొంత బావమరిది దారుణంగా హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సొంత బావను బావమరిది ఎందుకు హత్య చేశాడో తెలుసా?
భర్త కళ్లముందే భార్య చనిపోతే ఎలా ఉంటుంది. ఆ బాధ వర్ణనాతీతం. కానీ, తాజాగా మెదక్ జిల్లాలో అదే జరిగింది. అతని కళ్లముందే భార్య మరణించంతో గుండెలు పగిలేలా ఏడ్చాడు. అసలేం జరిగిందంటే?
ఇటీవల దేశంలో గుండె పోటుతో మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా వరుస గుండెపోటు మరణాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. అప్పటి వరకు మనతో మాట్లాడుతూ సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలుతున్నారు. ఆస్పత్రికి తరలించేలోపు చనిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుస కుక్కల దాడుల్లో తీవ్ర గాయాలు పాలైన వారు కొందరుంటే.. మరికొంతమంది చనిపోతున్నారు. ఒంటరిగా చిన్న పిల్లలు వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నా.. ఆడుకుంటున్నా వారిపై వీధి కుక్కలు అకస్మాత్తుగా దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి.
ఓ యువకుడు ఉన్నట్టుండి షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
బిడ్డలు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. అలానే వారు మంచి ఉన్నత స్థితిలోకి వెళ్లి సుఖంగా ఉండాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు. తమ తల్లిదండ్రులు ఆశలను నిరవేర్చే ప్రయత్నంలో ఉన్న కొందరిపై విధి కన్నెర్ర చేస్తుంది. వారిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లి.. వారి తల్లిదండ్రులకు గుండెకోతను మిగుల్చుతుంది
మండి బిర్యానీ కల్చర్ ఈమధ్య బాగా పెరిగింది. సిటీ నుంచి విలేజ్ వరకూ మండి సెంటర్లు విస్తరిచాయి. అయితే అలాంటి ఓ మండి సెంటర్లో బిర్యానీ తిన్న 12 మంది అస్వస్థతకు గురయ్యారు. దీనికి కారణం ఏంటంటే..!