చదువుకోవాలని ఉన్నా.. అందరికీ ఓ పట్టాన ఎక్కదు. చదువులో రాణించడం అంటే మామూలూ మాటలు కాదూ. అందరికీ లభించని అరుదైన సొత్తు చదువు. అయితే చదువులో పేదింట్లోని సర్వస్వతి పుత్రులు మెరుస్తున్నారు. చదువులో మెండుగా రాణిస్తున్నారు.
జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని భావించి.. ఓ ధ్రుడ సంకల్పంతో ముందుకు వెళ్లేవారిని ఎలాంటి సమస్యలు ఇబ్బంది పెట్టలేవు. మొక్కవోని వారి ధైర్యం, సంకల్ప బలం ముందు విధి సైతం తలవంచుతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఎందరో నిరూపించారు. తాజాగా ఈ జాబితాలోకి మరో తెలుగు విద్యార్థిని చేరింది. సామాన్యంగా పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ ఇస్తే ఏం చేస్తారు.. సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వీడియోలు, రీల్స్ చూస్తూ టైంపాస్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మనకు […]
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని పెద్దలు అంటుంటారు. సాధించాలన్న పట్టుదల ఉండాలే గానీ ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇంట్లో విద్యుత్ సదుపాయం లేకపోతే వీధి బయట విద్యుత్ దీపాల కింద కూర్చుని చదువుకున్నటువంటి అంబేద్కర్ లాంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన వారూ ఉన్నారు. వీరి కఠోర శ్రమ వీరి జీవితాల్లోని కాదు, ఎంతోమంది జీవితాల్లో వెలుగుని నింపుతుంది. ఇలాంటి మహనీయుల మాదిరి ఓ యువతి కూడా పట్టుదలతో తాను […]
పలు కాంపీటీటివ్ పరీక్షలు, ఇంజనీరింగ్, మెడిసన్ వంటి కోర్సులు ఇంగ్లీష్‌లో ఉండటం పట్ల ఎప్పటి నుంచో అభ్యంతరం వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత ఏడాది నుంచే ఏపీ సహా దేశవ్యాప్తంగా మొత్త 14 ఇంజనీరింగ్ కాలేజీల్లో.. ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ బోధించేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైద్య విద్య ఎంబీబీఎస్‌ను కూడా హిందీలో అందించేందుకు రెండు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని గాంధీ మెడికల్ […]
సాయిపల్లవి.. తన తొలి చిత్రం ప్రేమమ్ తోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు, మలయాళ, తమిళ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హిరోయిన్ స్థాయిని సంపాదించుకుంది. నటి, డాన్సర్ గానే కాకుండా.. ఒక సాధారణ వ్యక్తిగా కూడా సాయి పల్లవికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎంతో సింపుల్ గా ఉండటం, బోల్డ్- ఐటమ్ సాంగ్స్ చేయనని తెగేసి చెప్పడంతో ఆమె వ్యక్తిత్వానికి ఇంకా ఎక్కువ మంది ఫ్యాన్స్ అయ్యారు. డాక్టర్ కావాలనుకుని […]
ఈ మద్య కొంత మంది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి రక రకాల పద్దతుల్లో హైటెక్ కాపీయింగ్ చేస్తున్నారు. భోపాల్‌లో జరిగిన ఎంబీబీఎస్ పరీక్షలో కూడా ఇలా చీటింగ్ చేస్తున్న విద్యార్థులు బయటపడ్డాడు. ఇందులో ఓ విద్యార్థి ఏకంగా ఈఎన్‌టీ సర్జన్ సాయంతో తన చెవిలో ఒక మైక్రో బ్లూటూత్ పరికరాన్ని అమర్చుకొని మరీ కాపీయింగ్ చేయడం అందరికీ షాక్ ఇచ్చింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లోని […]