ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సినీ ఇండస్ట్రీకి చెందినవారు.. వారి కుటుంబ సభ్యులు కన్నమూయడంతో విషాద ఛాయలు నెలకొంటున్నాయి. మాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటుడు కన్నుమూశారు. మలయాళ నటుడు బాబూరాజ్ వాజపల్లి ఆదివారం కన్నుమూశారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. బాబూరాజ్‌కు ఛాతి నొప్పి రావడంతో ఓమస్సేరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. బాబురాజ్‌కు భార్య సంధ్య బాబురాజ్, కుమారుడు […]