టీమిండియా గత కొంత కాలంగా తీరికలేకుండా సిరీస్ లు, టోర్నీలు ఆడుతోంది. ఆసియా కప్ ముగిసిన వెంటనే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తో టీ20 సిరీస్ ఆడిన భారత్.. మళ్లీ వెంటనే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొంది. ఈ టోర్నీలో సెమీస్ లోనే ఇంటిదారి పట్టింది టీమిండియా. అనంతరం సీనియర్లు అయిన విరాట్, రోహిత్, రాహుల్ లకు విశ్రాంతి ఇచ్చి.. మిగతా ఆటగాళ్లను అటు నుంచి అటే కివీస్ పర్యటనకు పంపింది. ఇక ప్రస్తుతం బంగ్లా పర్యటనలో […]