ప్రభుత్వం నుంచి సేవలు, సౌకర్యాలు పొందే విషయంలో సామాన్యులకు, సెలబ్రిటీలకు ఎంత తేడా చూపిస్తారో.. నిత్యం చూస్తూనే ఉంటాం. ఇక దైవ దర్శనాలు, ఆలయాలు వంటి స్థలాల్లో వీఐపీలకు ఎంత త్వరగా దర్శనం అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆఖరికి.. ఎవరైనా సినీ, రాజకీయ సెలబ్రిటీలు జైలుకు వెళ్లినా సరే.. వారికి అందించే మర్యాదలు మాములుగా ఉండవు. జైల్లో వాళ్లకి వీఐపీ మర్యాదలు చేస్తారని ఇప్పటికే పలు మార్లు ఆరోపణలు రాగా.. తాజాగా ఇందుకు నిదర్శనంగా […]
ప్రభుత్వ ఉద్యోగం రాగానే ఎందుకో కొందరికి కళ్లు నెత్తికెక్కుతాయి. ఇక తాము సామాన్య ప్రజలకు అతీతులమని.. తమ మాటే వేదం అని నమ్ముతారు. తమల్ని తాము దైశాంశ సంభూతులుగా భావిస్తుంటారు. అంతటితో ఆగక.. గోడు చెప్పుకోవడానికి వచ్చిన బాధితులను మరింత ఇబ్బందికి గురి చేస్తుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి బిహార్‌లో చోటు చేసుకుంది. కంప్లైంట్ చేయడానికి వచ్చిన మహిళ చేత మసాజ్ చేయించుకున్నాడు ఓ పోలీసు సీనియర్ అధికారి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన […]
సమాజంలో టీచర్ వృత్తికి ఎంతో విలువైన గౌరవం ఉంది. కానీ కామంతో ఊగిపోతున్న కొందరు ఉపాధ్యాయులు మాత్రం పవిత్రమైన వృత్తికి మచ్చతెస్తున్నారు. తాజాగా ఓ స్కూల్ హెడ్ మాస్టర్ విద్యార్థిని తల్లితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మసాజ్ చేయించుకున్నాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక బెంగళూరులోని కొదండరామాపుర ఉన్నత పాఠశాలలో లోకేషప్ప అనే వ్యక్తి హెడ్ మాస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల బ్యూటీపార్లర్ నడుపుతున్న ఓ మహిళ తన కూతురి అడ్మిషన్ కోసం స్కూల్ కు […]