చెన్నై(నేషనల్ డెస్క్)- కరోనా విజృంబిస్తున్న నేపధ్యంలో మనకు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా బయటకు ఎక్కడికి వెళ్లినా మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. బయటే కాదు, ఇంట్లో ఉన్నా మాస్కు ధరిస్తే ఇంకా మంచిదని అంటున్నారు. ఐతే చాలా మంది బయటకు వెళ్లే సమయంలో మాస్కులు మచిరిపోతున్నారు. హడావుడిగా ఇంట్లోంచి వెళ్లాక.. తీరా చూసుకుంటే మాస్క్ ఉండదు. దీంతో చాలా మంది చేతి రుమాలును మొహానికి మాస్క్ లాగా కట్టుకుంటున్నారు. దీని కోసం […]