మనిషికి చావంటే చాలా భయం.. చనిపోయిన వాళ్లంటే ఇంకా భయం. ఏ విధిలోనైనా ఏవరైనా చనిపోతే ఆ పక్కకు వెళ్లటానికి కూడా చాలా మంది భయపడతారు. అలాంటి చావులనే ఉద్యోగంగా చేసుకుని కొంతమంది జీవిస్తున్నారు. చచ్చిన శవాలతోనే వారు పని చేస్తుంటారు. వారే పాథాలజిస్టులు, పోస్టుమార్టం చేయటానికి సహకరించే ఇతర సిబ్బంది. వీరు రోజులో చాలా గంటలు శవాల మధ్యే నివసిస్తూ ఉంటారు. శవాలను కోస్తూ.. వారి మరణాలకు కారణం ఏంటా అని తెలుసుకుంటూ ఉంటారు. శవం […]
ప్రపంచం వ్యాప్తంగా అనేక దేశాల్లో మన తెలుగు వారు ఉన్నారు. వివిధ పనుల నిమిత్తం వెళ్లి.. అక్కడే స్థిరపడిపోయారు. అంతేకాక మరికొందరు ఉద్యోగాల నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లి.. అక్కడి పరిపాలనల్లోనే కీలక వ్యక్తులుగా ఎదుగుతున్నారు. ఇలా ఎందరో తెలుగువారు పలు దేశాల్లో కీలక పదవుల్లో ఉంటూ తెలుగు ఖ్యాతిని మరింత పెంచుతున్నారు. తాజాగా మరో తెలుగు తేజం అమెరికా ఎన్నికల్లో చరిత్ర సృష్టించారు. తెలుగు మూలాలు ఉన్న అరుణా మిల్లర్.. మేరీలాండ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ […]