ఇండస్ట్రీలో 'ఒక దెబ్బకు రెండు పిట్టలు' అనే పాపులర్ సామెత తాలూకు సన్నివేశాలు చాలా రేర్ గా జరుగుతుంటాయి. టాలీవుడ్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో అదే జరిగినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే.. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా.. ఆ సినిమా వరల్డ్ వైడ్ పాపులర్ అవ్వడం, ఆస్కార్ గెలవడంతో గ్లోబల్ స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్.
దర్శక ధీరుడు రాజమౌళి హాలీవుడ్ ఎంట్రీపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ చెర్రీ ఏమన్నారంటే..!
మార్వెల్ యూనివర్స్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో అభిమానులు ఉన్నారు. మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల కనక వర్షం కురిపించాయి. మార్వెల్ మూవీస్‌లో స్పైడర్ మ్యాన్ సిరీస్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇటీవల టామ్ హాల్యాండ్- జెండాయా జంటగా నటించిన స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ సినిమాని 200 మిలియన్ డాలర్లు పెట్టి తీస్తే 1.09 బిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. సాధారణంగా హాలీవుడ్ యాక్షన్ […]
ఒక ప్రపంచం.. పదుల సంఖ్యలో సూపర్ హీరోస్. ఆ ప్రపంచంలో హీరో కొన్ని సార్లు విలన్లతో ఒంటరిగా పోరాడతాడు.. మరికొన్ని సార్లు తన లాంటి సూపర్ హీరోలతో కలిసి పోరాడతాడు. ఆ ప్రపంచానికంటూ ఓ టైమ్ లైన్ ఉంటుంది. ఆ టైమ్ లైన్లో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఒక హీరో చేసే పని.. మరో హీరోతో ఇంటర్‌లింక్ అయి ఉంటుంది. ఒక కథ మరో కథను ప్రభావితం చేస్తూ ఉంటుంది. అదే.. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. […]