గ్రౌండ్ లో ఎప్పుడు సీరియస్ గా ఉండే రోహిత్ శర్మ రెండు రోజులుగా తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా తన బామ్మర్ది పెళ్లిలో భార్యతో కలిసి స్నేక్ డ్యాన్స్ వేసి అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
పెళ్లి.. భారతీయ సనాతన సాంప్రదాయంలో మరచిపోలేని వేడుక. అందుకే ప్రతీ మనిషి జీవితంలో పెళ్లి అనేది ఓ మధురానుభూతి. ఇక తన జీవితంలోకి తాను కోరుకున్న వాడే వరుడుగా వస్తే.. తాను కోరుకున్న ఆనందమే తన కళ్ల ముందు ఉంటే.. ఇక ఆ ఆనందమే తన జీవితాంతం ఉంటుందని తెలిస్తే.. ఆ యువతి సంతోషానికి అవధులుండవ్! ఇక ఆసంతోషాన్ని తట్టుకోలేక ఏకంగా ఆ యువతి పెళ్లి పీటలపైనే వరుడికి ముద్దు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియోనే నెట్టింట […]