మంచు మనోజ్-భూమా మౌనికారెడ్డిల పెళ్లి విషయంలో అలా మాట్లాడే వారిని కుక్కలతో పోల్చాడు మంచు మోహన్ బాబు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ కుక్కలు అలానే మెురుగుతాయ్ మెురగనివ్వు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా బాగా ఫేమస్ అయిన ప్రియాంక సింగ్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. తన కాబోయే భర్త ఎవరు? పెళ్లి తేదీ ఎప్పుడు? ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనే విషయాలపై క్లారిటీ ఇచ్చింది. తన పెళ్ళికి సంబంధించిన షాపింగ్ చేస్తున్నా అని ఒక వీడియో కూడా అప్లోడ్ చేసింది.
సినీతారల నుండి కొత్త సినిమాల అప్ డేట్స్ మాత్రమే కాదు.. వారి పర్సనల్ లైఫ్ లో మొదలుపెట్టే కొత్త ప్రయాణాల గురించి సైతం తెలుసుకోవాలనే ఆసక్తి ఫ్యాన్స్ లో ఉంటుంది. ఇప్పటికే ఇండస్ట్రీకి సంబంధించి ముప్పై ఏళ్ళు దాటిన హీరోలు, హీరోయిన్స్ ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుంటూ.. దాంపత్య జీవితంలో అడుగు పెడుతున్నారు. కాగా..
టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి కూతురు సుప్రీత గురించి కొన్ని వార్తలు చర్చనీయాంశంగా మారాయి. త్వరలోనే ఫ్యాన్స్ కి పెళ్లి వార్త చెప్పబోతుందని అంటున్నారు నెటిజన్స్. అందుకు కారణం కూడా లేకపోలేదు.
సుధీర్ బాబు నటించిన సమ్మోహనం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరీ. ఆ తర్వాత అంతరిక్షం, వి, మహాసముద్రం సినిమాల్లో నటించింది. తమిళంలో దుల్కర్ సల్మాన్ సరసన హే సైనామిక చిత్రంలో నటించిన ఈ బ్యూటీకి సరైన హిట్స్ లేక స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. కోలీవుడ్, టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ లో పుట్టిన ఈ బ్యూటీ.. పెళ్లి వార్తలతో గత కొంతకాలంగా […]
అక్కినేని నాగచైతన్య మీడియాకి చాలా దూరంగా ఉంటారు. ఎప్పుడైతే విడాకులు తీసుకున్నారో అప్పటి నుంచి ఆయనపై రూమర్లు రావడం మొదలయ్యాయి. అప్పటి నుంచి నాగచైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించి తరచూ గాసిప్స్ వస్తున్నాయి. ఆ మధ్య నటి శోభిత దూళిపాళతో చైతూ డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మజిలీ సెకండ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ తో చైతూ ప్రేమాయణం నడిపినట్లు రూమర్లు వచ్చాయి. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరిగింది. దీనిపై […]
కొన్నిసార్లు తమ గురించి వచ్చే రూమర్స్ విని విని విసుగెత్తిపోయి ఏదొక రోజు కోపాన్ని బయట పెట్టేస్తుంటారు సెలబ్రిటీలు. పాజిటివ్ అయినా నెగటివ్ అయినా.. సెలబ్రిటీల పర్సనల్ విషయాలలో ఎవరైనా లిమిట్స్ పాటిస్తే బాగుంటుందని వారు చెబుతుంటారు. అవును.. ఇటీవల స్టార్ యాంకర్ శ్రీముఖికి పెళ్లి కుదిరిందంటూ సోషల్ మీడియాలో కథనాలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. అంతటితో ఆగకుండా శ్రీముఖికి ఫలానా వ్యక్తితో ఎంగేజ్ మెంట్ అని, అతను హైదరాబాద్ లో పెద్ద బిజినెస్ మెన్ […]
శర్వానంద్ ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాక్టింగ్, డ్యాన్స్.. అన్ని రంగాల్లో మంచి టాలెంట్ ఉన్న హీరో శర్వానంద్. ఇక టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హీరోల జాబితాలో శర్వానంద్ పేరు కూడా ఉంది. కొన్ని రోజుల క్రితమే బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో శర్వానంద్ పెళ్లి ప్రస్తావన రాగా.. ప్రభాస్ తర్వాత చేసుకుంటాను అంటూ కామెంట్స్ చేశాడు. అయితే బాలయ్య ఏముహుర్తాన.. శర్వానంద్ పెళ్లి ప్రస్తావన తెచ్చాడో కానీ.. ఈ యువ హీరో […]
సాధారణంగా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్ లు కెరీర్ మీద దృష్టి పెట్టి పెళ్లి అనే బంధాన్ని దూరం పెడుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో చాలా మంది పెళ్లి వయసు వచ్చినా గానీ ఇంకా పెళ్లి చేసుకోకుండా అలానే బ్రహ్మచారిగా ఉంటున్నారు. అలా టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారా అంటే.. వారిలో ముందుగా చెప్పుకునే పేరు రెబల్ స్టార్ ప్రభాస్.పెళ్లిపీటలెక్కబోతున్న శర్వానంద్! పెళ్లి కూతురు ఎవరంటే..ఆ తర్వాత హీరో శర్వానంద్ అనే చెప్పుకోవాలి. అయితే […]
సినీ ఇండస్ట్రీలోనే కాదు.. తెలుగు బుల్లితెరపై కూడా పెళ్లీడు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉన్న సెలబ్రిటీ బ్యాచిలర్స్ కొందరు ఉన్నారు. అలాంటి వారిలో స్టార్ యాంకర్ ప్రదీప్ ఒకరు. దాదాపు దశాబ్దానికి పైగా బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతున్న ప్రదీప్.. హీరోలతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. కొన్నాళ్లుగా పెళ్లికి సంబంధించిన వార్తల్లో కూడా నిలుస్తున్నాడు. అయితే.. బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా అడపాదడపా సినిమాలలో మెరిసిన ప్రదీప్.. గతేడాది ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో […]